2007-10-15

Coen brothers

2007-10-15 11:25 PM Giri - తెలుగులో తప్పటడుగులు
ఉ. కోయను సోదరుల్ జతగ కూడి వెరైటివి ఎన్నియోకధల్ రాయగ పాప్యులర్ కధలు రైయ్యని వెండితెరెక్కి హిట్టులై చేయగ వారినిద్దరి నెసెట్టుగ ఎట్టిపటానికైన ప ర్చేయద హాలివుడ్డు మరి రెడ్డుతివాచిని వారి ముంగిటన్ బ్లడ్ సింపుల్ నుండి మొదలు పెట్టి లేడికిల్లర్స్ దాక కోయన్ సోదరులు తీసిన చిత్రాలన్ని చూసేసాను. ఓ, బ్రదర్ వేరార్ట్ దౌ వాటిల్లో నాకు అత్యంత ప్రియమైన చిత్రం. వీరి కధనం చూస్తే నాకు ఎందుకో వంశీ చిత్రాలు

EID Mubharako !

2007-10-15 08:23 PM ganex - GANEX SAYS THAT

అలవోక సినీ పృఛ్ఛకం (Random cine quiz) – 7

2007-10-15 09:12 PM Giri - తెలుగులో తప్పటడుగులు
ఈ సారి ప్రశ్నలు ఇవిగో. 1. తెలుగులో చిరంజీవి నటించిన ఈ చిత్రం పేరుతోనే దాదాపు ఇరవై ఏళ్ళ క్రితం హిందిలో ఒక చిత్రం వచ్చింది. ఆ చిత్రం అనూహ్య విజయం వల్ల అందులోని హీరో హింది చలన చిత్ర రంగంలో కొన్నేళ్ళు ఒక వెలుగు వెలిగాడు. అందులోని పాటలన్ని చాలా ప్రాచుర్యం పొందాయి. వాటిలో భావోద్వేగ పూరితమైన పాట ఒకటి ఉంది. ఆ పాట చిత్రీకరణకి ఒక ప్రత్యేకత ఉంది. ఏమిటది?క్లూ: భావోద్వేగం! తెలియలేదా? సరే, ఓ వర్షం కురిసిన

Akira's Hidden fortress - 2

2007-10-15 09:06 PM Giri - తెలుగులో తప్పటడుగులు
The Hidden fortress is definitely the most light-hearted of Kurosawa films I have seen so far. Stuart Galbraith in his book ‘The emperor and the wolf’ calls it a “100% percent entertainment” fare - I can’t agree less. Soon after Kurosawa made Throne of blood and The lower depths that had starkly dark themes, he wanted to go for something light, wholesome and easy on the viewer - he couldn’t have

Akira's Hidden fortress - 1

2007-10-15 08:57 PM Giri - తెలుగులో తప్పటడుగులు
ఉ. కొండలలో రహస్యముగ కోటను కట్టి ధనమ్మునంతయూ దండిగ కట్టెడొల్లలను దాచిననూ పసిగట్టి వెంట వే టాడుచు వచ్చుశతృవులు (టక్కరులిర్వురు ఇంతలో జతై యుండగ హెచ్చుకష్టములు) యుధ్ధముదెచ్చునదెన్ని చిక్కులో ఆ. రాకుమారిని శతృరాజుల చేజిక్క నీయకుండ రక్షనిచ్చి మిత్రరాజ్యమునకు చేర్చిరక్షించుకొనుటకై పీకులాడుచున్న వీర భటుకిNow that might sound serious, but believe me, The Hidden Fortress is one of Kurosawa's most

సహనా అందత్వ స్కూలు, బెంగులూరు

2007-10-15 07:14 PM తల్లపనేని మాధవరావు - నా జ్ఞాపకాలు
చాలా రోజుల తరువాత వచ్చిన ఆ అవకాశముకు, ఏగిరి గంతు వెయ్యాలి అనిపించినది, ఎందుకంటె ఈ నెల లో ఒక రెండు గంటలు సహనా అందత్వ స్కూలు లొ వాలంట్రి పని చెయ్యటానికి అవకాశము వచ్చినందుకు. మా కంపిని నుంచి ప్రతి రొజు ఇద్దరు సహనా అందత్వ స్కూలు లొ వాలంట్రి పని చెయ్యటానికి వెలతారు. అక్కడ మనము చెయ్యవలసిన పని ఏమిటి అంటె, మనము మనకి వచ్చిన భాష లో ఒక రెండు గంటలు చదవటము, అక్కడ అందవిద్యార్దు లు , మనము చదివిన దానిని విని

Dashiel Hammett's Red Harvest

2007-10-15 07:03 PM Giri - తెలుగులో తప్పటడుగులు
ఉ. పిల్వగ పేరులేదునొక పిస్టలు చేగొని టౌనుకొచ్చెతా నిల్వగ బెట్టగా నచటి నీతియు నీయతి కల్లమొక్కటే సిల్వరు గుండుగా* తలచి సంధిగయున్న ముఠాల చెర్పగా సిల్వరు గుండుగా* తలచి చిచ్చురగల్చ ముఠాల మధ్యనన్ కాల్వల నెత్తురుల్ పడెను కాల్చుకొనంగ ముఠాల్ పరస్పరం సిల్వరు గుండు : Silver bullet is one that instantly solves a long-standing problem. ఇదండి డాషియల్ హామెట్ రాసిన 'రెడ్ హార్వెస్ట్' పుస్తక కథా సంక్షిప్తం.

నా మొదటి ఉత్పలమాల

2007-10-15 06:49 PM Giri - తెలుగులో తప్పటడుగులు
సినీ రాతలు V1.0 ఉ. చిత్రవిచిత్రముల్ చలనచిత్రములై తెరకెక్కగా అవే చిత్రములెన్నియో తెరపి చిక్కని రీతిగ చూసినా సరే ఆత్రము తగ్గదేం అరెరె ఆకలి కేకల తీరుగా అహో రాత్రము పెంపుదానగుచు రాతల పిచ్చియు హెచ్చుచేసెనే! V1.1 (అనామక వ్యాఖ్య వల్ల మొదటి పాదం చివర కొన్ని మార్పులు చేసాను) ఉ. చిత్రవిచిత్రముల్ చలనచిత్రములై తెరకెక్కియాడ త త్చిత్రములెన్నియో తెరపి చిక్కని రీతిగ చూసినా సరే ఆత్రము తగ్గదేం అరెరె ఆకలి కేకల

ఆడ్ కపుల్ చూసారా? (చంపకమాల, సమీక్ష)

2007-10-15 06:48 PM Giri - తెలుగులో తప్పటడుగులు
చం. ఇరువురు మిత్రులూ సతుల ఇష్టము నెయ్యము కుళ్ళబెట్టి యుం దురునొకనింట పొందిక కుదుర్చుకొనంగను వీలుకాని చీ దరయు చిరాకులున్ పెరుగి దుర్భరమవ్వగ కొత్తజీవితం దెరచుకొనున్ కనుల్ పెనము దుంక పడిండ్రని పొయ్యిలోపలన్ పై పద్యంలో కొన్ని దోషాలు ఉండడంవల్ల కొట్టేసాను. సవరించిన తర్వాత సరైన పద్యం పెడతాను. ఇంతలో మీకేమైనా పూరణలు వస్తే తప్పక చెప్పండి. నెనరులు!ఇదీ Neil Simon’s Odd Couple లో జరిగే ప్రహసనం. నీల సైమన్ వి

కే సి ఆర్, నీకిది తగునా?

2007-10-15 06:46 PM netizen - NETIZEN SPEAK
నీ చావు, నువ్వు చావు. నీ రాజకీయాలు, నీ "personal agenda" లు నువ్వు చూసుకో. నీ తోటి వాళ్ళను కంటీకిరెప్పలా కాపాడుకో! ఎందుకయ్యా ఈ అభం శుభం తెలియని పిల్లలని, నీ రాజకీయాలలోకి లాగి వారి జీవితాలతో ఆడుకుంటున్నావు? అవునయ్య, వాడికి డబ్బు కావాలి? వాడు దానిలో expert. పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నా, ఆ రక్తంతో, శవాల ముక్కలను కలిపిన రక్తపుకూడు తింటాడు! నీకెందుకయ్యా? ఐనా, నీ వాళ్ళ పిల్లలెవరూ, ఆ corporate college

మంచి మాట - 13, బ్లాగ్ యాక్షన్ డే స్పెషల్

2007-10-15 02:16 PM మరమరాలు - మరమరాలు
24ఫ్రేములు, 64కళలు బ్లాగ్ చెప్పినట్లు ఈ రోజు బ్లాగ్ యాక్షన్ డే! అంటే ప్రపంచ పర్యావరణం సంరక్షణ కొరకు బ్లాగర్లందరూ గొంతు కలిపిన రోజు. మంచి టపా రాయాలని ఉన్నది కాని సమయం లేదు, అందుకై నా ఈ టపా బ్లాగ్ యాక్షన్ డేకి అంకితం. మానవుడు ప్రకృతిపై ఆధారపడి జీవిస్తున్నాడు. అంటే ప్రకృతి అతని శరీరం. అతను మరణించకుండా ఉండాలంటే ప్రకృతితో నిరంతరం సంబంధం కలిగి ఉండాలి. -మార్క్స్‌

మీ టపా టపాకట్టిందా?

2007-10-15 07:45 AM vookadampudu - ఊక దంపుడు

మీ టపా ‘టపా’కట్టిందో లేక బతికి బట్టకట్టిందో తెలుసుకోవాలంటే:

ఇచ్చట, ఇచ్చటన్ మరియు నిచ్చట చూడుడి వేగిరమ్ముగా
ముచ్చట గొల్పుబ్లాగులును ముచ్చెమటల్‍కలిగించు వ్యాఖ్యలున్
రచ్చని పించుబ్లాగులును రక్తిని గూర్చు టపాలువ్రాయనే
ర్వచ్చురొ! ఖ్యాతినొంద సులభమ్ముగ,అంతర జాలవేదిపై!

2007-10-14

కొడైకెనాల్ సరస్సు అందాలు

2007-10-14 06:39 PM విహారి(KBL) - కొత్త బంగారులోకం
అందరికి నమస్కారం.ఏంటో కొత్త టపాలు వేద్దామంటే సమయం చిక్కటం లేదు.ఆణిముత్యాలు బ్లాగు మీద శ్రద్ధ ఎక్కువై ఇందులో టపా వెయ్యటం కుదరటం లేదు.సరే మన టపాలోకి వచ్చేస్తున్నా.కొడైలో చలి తట్టుకోవటం నా వల్ల కాలేదు.నేను వేడి తట్టుకుంటాను గాని చలి అసలు తట్టుకోలేను.వెళ్ళిన దగ్గరనుంచి వచ్చే దాక నా పల్లు పట పట కొట్టుకుంటూనే వున్నాయి. కొడై సరస్సు 5 కి.మీ విస్తీర్ణం కలిగి వుంటుంది.దాని చుట్టూ కాలి నడకన తిరిగేందుకు

e-తెలుగు హైదరాబాదు సమావేశం అక్టొబర్ 2007

2007-10-14 04:19 PM జాబిల్లి - జాబిల్లి

ముఖ్యవిషయములు:
సమావేశస్థలం : క్రిష్ట్ణకాంత్ పార్క్ , యూసఫ్ గూడ.
సభ్యుల సంఖ్య : 13
నూతన సబ్యులు : 1
సమావేశం ప్రారంభం : 3 గంటల 10 నిముషాలు.
విషయములు:
నేను చేరుకునేసరికి అక్కడికి వీవెన్ గారు,దుర్వాసుల పద్మనాబం గారు,నల్లమౌతు శ్రీధర్ గారు,సి.బి.రావు గారు,రాజు సైకం (నూతన పరిచయం),దాట్ల శ్రీనివాసరవు గారు,చావా కిరగారు ఉన్నారు.అప్పుడు నేను(విజయ్ కట్టా) వచ్చిగుంపులొ కలిశాను,అప్పుడప్పుడే సమావేశం ప్రారంబం అవుతుంది..తెలుగుదనం.కాం గురించి తెలుగుదుకాణం.కాం గురించి చర్చ ప్రారంభం ,చావా గారి నెట్ కనెక్షన్ గురించి విచారం … రావ్ గారు సెల్ ఫొను యొక్క కొత్త మ్రుదులయంత్రం గురించి చెప్పారు.. అది మనం పంపకుండానే మన ఫొను నుంచి వేరొకరికి మెసేజ్ లు పంపవచ్చ్హట! ఒకవేళ వస్తే తను పంపినట్టుగా బావించవద్దని చెప్పారు! ఇంతలొ వెంకటరమణ గారు వచ్చారు, ఇంతలొ చావా గారు క్రికెట్ తాజా సమాచారం 52 బంతులకు 92 పరుగులు మనం చేయాలని.
సమయం 4 గంటల 15 నిముషములు ఇంతలొ సుధాకర్ గారి రాక.సాహితి.అర్గ్ గురించి చర్చ, సుధాకర్ గారి క్రెడిట్ కార్డ్ టపాగురించిన చర్ఛ,ఇంతలొ రావు గారు త్వ్రరలొ రాయబొయే టపా “జల్లెడ జాలయ్యతొ ఇంటర్వు గురించిన” గురించి మాట్లాడారు,ఈ-తెలుగు.ఆర్గ్ ని చావా కిరణ్ మరియూ కందర్భ క్రిష్ట్నమౌహన్ ల కామెంట్,అప్పుడేఅనుకుంటా కందర్భ క్రిష్ట్నమౌహన్ గారు ,త్రివిక్రం గారు ,జాన్ హైడ్ కనుమూరి గారి రాక!
సమయం 4 గంటల 30 నిముషాలు మనం కూడా ఈ-తెలుగుకి జెండా తయారుచెయాలని చావా గారు ప్రతిపాదన దానిగురించిన చర్చ,ఊరికొకబ్లాగు ఉండాలని సుధకర్ గారు అబిప్రాయపడ్డారు! కవిత్వం గురించిన చర్చ,కవి ఇంటిమీద కాకి కూడా కవిత్వం చెబుతుందని చావా కిరణ్ గారు సామెతతొ చమత్కరించారు!కాసేపు చావా కిరణ్ గారు కవా కాదా అనె విషయం మీద చర్చ జరిగింది రావు గారు కిరణ్ గారికి ధైర్యం చెప్పారు!
ఇంగొళం అంటే ఎమిటి fueltank or fuel cell అని చర్చ జరిగింది.
సమయం 4 గంటల 41 నిముషాలు అంతా మాట్లాడుకుంటున్నారు..జాన్ హైడ్ కనుమూరి గారు పద్మనాభం గారు మౌనముగాఉన్నారు.
సమయం 4 గంటల49నిముషాలు అప్పుడు సుదాకర్ గారు “బ్లాగర్ల పొటి” ని చర్చకు పెట్టారు రావు గారి సూచన..చివరికి వర్గీకరణలు రాజకీయం,కవిత్వం,కామెడీ,జీవితం గా విభజన ఇంతలొ రావుగారి software గురించిన చర్చ,కామెంట్లను పరిగణలొ కి తీసుకొవాలని,ఏ భాషలొ నైనా రాయవచ్చునని తీర్మానం.బ్లాగులకు మార్కులు ఎలాఇవ్వాలనేదానిపైఅ చర్చ.
సమయం 5 గంటల 05నిముషములు నూతనపరిచయం రాజు గారిచే,వీరు విజయవాడ నుంచి ఈ-తెలుగు సమావేశములలొ పాల్గొనడానికి వచ్చారు,వీరు “నారాతలు” అనేబ్లాగు రాస్తూ ఉంటారు http://raju.net.in.
తరువాత domain name search గురించి eenaDu.com,airtel.com అని శొదిస్తే vodafone.com రావటం గురించిన చర్చ జరిగింది!
సమయం 5 గంటల 24నిముషములు “తెలుగు వారం” అనేగుంపు ప్రారంబించ బొతున్నట్టు చావా కిరణ్ గారి ప్రతిపాదించారు,కిరణ్ గారి కవిత్వం గురించిన చర్చ జరిగింది!
సమయం 5గంటల57నిముషాలు “తెలుగుబ్లాగర్లడే” అని కిరణ్ గారు ప్రతిపాదించారు దాని మీద చర్చ అనంతరం డిశంబరు రెండవ ఆదివారం అని అనుకున్నాం మరి కాసేపు సమావేశస్తలం గురించినచర్చ కొనసాగింది .సమయం 6గంటల10నిముషాలు అందరం చిన్నగాలేచి క్యాంటీన్ కు వెళ్ళాం అప్పుడు చావాకిరణ్ గారు అందించిన బజ్జి,చాయ్ తాగి చిన్నగా 6 గంటల 49నిముషములకు అందరం బయలుదేరాం.
ఈసారి సమావేశానికి హాజరయిన వారు:
1.వీవెన్
2.పద్మనాభం దుర్వాసుల
3.సుధాకర్
4.శ్రీధర్ నల్లమౌతుల
5.వెంకటరమణ
6.సి.బి.రావ్
7.రాజు సైకం (నూతన సబ్యులు)
8.శ్రీనివాసరాజు దాట్ల
9.చావా కిరణ్
10.జాన్ హైడ్ కనుమూరి
11.త్రివిక్రం
12. కందర్భ క్రిష్ట్నమౌహన్
13.విజయ్ కట్టా

జోకాను...

2007-10-14 09:21 AM aravind - చెప్పాలని ఉంది........
ఒక రోజు మా సునీల్ గాడు వచ్చి ఖుషి సినిమా సూపర్ గా ఉందిరా అన్నాడు. నేను ఆశ్చ్యరంగా నాతో ఎప్పుడోచూసావుగదరా అన్నాను. అవునురా ఇది పదోసారి ఇది. వాడి సినిమా పిచ్చికి వళ్ళుమండి నాకు ఒక్కసారికే అర్ధంఅయిందిరా అన్నాను. ......... .........

I am left-brainer. No wait, I am a rightt-brainer now!

2007-10-14 02:02 AM ganex - GANEX SAYS THAT
I loved this test ! this told me wat i am really made out of ..... Now i know i am right brainier now! TEST RIGHT BRAIN FUNCTIONS uses feeling (i am very emotional person ...) "big picture" oriented (This one is very true, think big, ask my friends) imagination rules (i am totally consumed by my imaginations when somethin attracts me) symbols and images (i love photography) present and

Sony Ericsson K850I & W910I

2007-10-14 12:30 AM ganex - GANEX SAYS THAT
The candybar K850i reaches the 5 Megapixel camera-shooting resolution of N95, which combined with the inherited from K800i Xenon flash, Cyber-shot and BestPic technologies tries to make the new Sony Ericsson phone equivalent to its Nokia rival. K850i has inherited from its predecessor the 262K (240x320 pixels) color display, the RDS supporting FM radio, Bluetooth, USB and M2 slot, which

2007-10-13

డిస్కౌంట్ల మోత

2007-10-13 03:24 AM Sharma VJ - నా గోల
డిస్కౌంట్స్ బాగానే ఉన్నాయి, 10% నుండి 50% దాక ఇస్తున్నారు. బహుమతులు కూడ బైకులు మొదలుకుని కార్ల వరకు ఇస్తున్నారు మరీ మంచిది. కాని నాకు డౌట్ ఏమిటంటే ఈ బహుమతులు అసలు ఇస్తున్నారా.... జనాలకు చేరుతున్నాయా. బహుమతులే కోట్లు దాటుతుంటె మరి షాపుల మైంటనన్సు, జీతాలు, సినీతారల విజిట్ల ఖర్చు ఇవి అన్నీ కలిపి కూడ లాభలు వస్తునాయంటే, అలోచించాల్సిందే. ఈ మద్య ఏషాపు చూసినా డిస్కౌంట్స్ మోతే. డిస్కౌంట్స్ కొసమే

అందమైన లోకమని రంగు రంగులుంటాయని.. అందరూ అంటుంటారు..

2007-10-13 12:23 AM Rama - మనలోని మాట.. నా మనసులోని మాట
ప్రస్తుత పరిస్థితుల్లో స్త్రీ ఒకరి ఆస్థిగా కాకుండా ఒక వ్యక్తిగా తన వ్యక్తిత్వాన్ని రూపొందించుకొంటోంది.... ఆర్ధికంగా తన కాళ్ళమీద తాను నిలబడడేమే కాకుండా పురుషునితో సమానంగా ధీటైన సంస్కారాన్ని .. మనో ధైర్యాన్ని విద్యావివేకాలను సంపాందించుకొని అనేకరకాలైన పాత్రలను ఎంతో సామర్ధ్యంతో నిర్వర్తిస్తోంది.. తన మంచి చెడ్డలను తాను నిర్ణయించుకోగల స్థితిలో వుంది॥ మానసికంగా ఎన్ని వున్నత శిఖరాలనధిరోహించినా విద్యా

2007-10-12

Some Political Stuff

2007-10-12 09:44 PM Ashok Chava - నిశ్శబ్ద మాలిక Living My Life As I Like
“No ideology could be allowed to straitjacket thoughts of an entire nation“ Well said Mr. Prime Minister, thanks for being strong against those mindless commies who think themselves as intellectuals and in the illusion of saving the national interests when they are doing quite opposite. Everywhere in the world communism evolved based on political and social changes, but sadly not in India.

హాప్పీ డేస్ - వీడుకోలే వేదికైనా

2007-10-12 03:01 PM ప్రదీప్ - నా గోల
వీడుకోలే వేదికైనా వీడలేనీ స్నేహమైనా ఆనందమా.. వసంతమా.. ఓ.. ఓ.. హాప్పీ డేస్.. పరిచయాల పరిమళాలల్లె అనుభవాల అల్లికలు గిల్లె చెలిమికి నెలవైనా.. చదువుల కొలువైనా.. ప్రతి క్షణం.. మ్మ్.. ఓ.. ఓ.. మహోదయం.. మ్మ్.. ఓ.. ఓ.. హాప్పీ డేస్.. చిత్రం: హాప్పీ డేస్ సంగీతం: మిక్కీ జె మేయర్స్ గాత్రం: హర్షిక, మిక్కీ జె మేయర్స్ సాహిత్యం: వేటూరి పాట చాలా బావుంది. సాహిత్యం వేటూరిగారా లేక వనమాలిగారా సరిగ్గా తెలియదు. మీకు

హాప్పీ డేస్ - అరెరే..

2007-10-12 02:59 PM ప్రదీప్ - నా గోల
పల్లవి నీ కోసం దిగిరానా నేనెవరో మరిచానా నీవల్లే కదిలానా నీవల్లే కరిగానా నాకోసం నేన్లేనా నా సొంతం నువ్వేనా ప్రేమంటే ఇంతేనా కాదన్నా వింటేనా అరెరే.. అరెరే.. మనసే జారె.. ॥ ౨ ॥ వరసే మారే.. ఇది వరకెపుడూ లేదే ఇది నా మనసే కాదే ఎవరేమన్నా వినదే తనదారేదో తనదే అంతా నీ మాయలోనె రోజూ నీ నామ స్మరణే ప్రేమా ఈ వింతలన్నీ నీ వల్లనే.. ॥ ౨ ॥ చరణం ౧ స్నేహమేరా జీవితం అనుకున్నా ఆజ్ మేరా ఆశలే కనుగొన్నా

మీరీ site చూశారా?

2007-10-12 12:58 PM శ్రవణ్ - దిల్ సే ...
మీరీ site చూశారా? నాకు పిచ్చపిచ్చగా నచ్చింది. నాకు నచ్చినవి కొన్ని: మైక్రోసాఫ్టు: “The day Microsoft makes something that doesn’t suck is the day they make a vacuum cleaner” స్టీవ్ జాబ్స్ : Jobs born Stephen Jobby is a rock star who performs annually at Apple Worldwide Developers Conferences and is the leader of a religious cult స్టీవ్ బామార్ :”Fucking kill™” is a [...]

హాప్పీ డేస్ - పాదమెటు పోతున్నా..

2007-10-12 12:46 PM ప్రదీప్ - నా గోల
పల్లవి: ఓ.. ఓ.. పాదమెటు పోతున్నా.. పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా.. తోడురానా చిన్ని ఎడబాటైనా.. కంటతడి పెడుతున్నా గుండె ప్రతి లయలోనా నేను లేనా.. ఒంటరైనా ఓటమైనా వెంటనడిచే నీడవేనా.. Oh.. my friend.. తడి కన్నులనే తుడిచిన నేస్తమా.. oh.. my friend.. ఒడిదుడుకులలో నిలిచిన స్నేహమా.. ఓ.. ఓ.. చరణం: ౧ అమ్మ ఒడిలో లేని పాశం నేస్తమల్లే అల్లుకుందీ.. జన్మకంతా తీరిపోనీ మమతలెన్నో పంచుతోందీ.. "మీరు.. మీరు" నుంచీ

శునకములు - శబ్ద కాలుష్యము

2007-10-12 06:07 AM netizen - NETIZEN SPEAK
భారతదేశమున ప్రస్తుతము ఆంధ్రప్రదేశమని బిలువబడుచున్న ఒకానొక దక్షిణాది రాష్త్ర రాజధాని ఐన భాగ్యనగరమందు, శునకములు శబ్ద కాలుష్యమునకు కూడా కారణభూతులగుచున్నవని ప్రసార మాధ్యములు దెలుపుచున్నవి. ఆసక్తిగల పాఠకులు, ఆ విధంబెట్టినదని ఇచ్చట జదివి తెలియగలరు. "ఇంటిలోని బెండ్లికి, ఊరిలోని కుక్కల హడావుడి" యని ఒక సామెత ప్రసిద్ధిచెందియున్నది. పఠితులెవరైనను సందర్భోచిత వాఖ్యను అందిచిన ప్రచురించబడును.తెలుగు

ఎవరీ కొప్పిశెట్టి అనురాధ ?

2007-10-12 01:14 AM netizen - NETIZEN SPEAK
రాజమండ్రిలో, చున్నిలాల్ జాజు రత్న మునిసిపల్ హై స్కూల్, కంబాలపేట టాంక్ సమీపంలో ఉంది. కొప్పిశెట్టి అనురాధ అందులో ఉపాధ్యాయిని. రోజు ఆ పార్కు మీదగా స్కూల్‌కి వెళ్తుంది. 2006 ప్రాంతంలో, అలాగే ఒక రోజు స్కూల్‌కివెళ్తున్నప్పుడు, ఆ పార్కుదగ్గిర మాసిపోయిన బట్టలతో, తైలసంస్కారంలేని, జుత్తునెరిసిపొయిన మనిషిని చూసింది. అతను మేని చాయ చూస్తే ఆ ప్రాంతాల వాడిగా కనపడడం లేదు. ఆకలికి తట్టుకొలేక అక్కడే

2007-10-11

అలవోక సినీ పృఛ్ఛకం (Random cine quiz) – 6

2007-10-11 11:10 PM Giri - తెలుగులో తప్పటడుగులు
ఐదవ ప్రశ్నల పుట్టకి సమాధానాలు, ఒక సవరణ ఇవిగో. రెంటికి dosanara, తెలుగువీర, ఒక ప్రశ్నకి చేతన సరైన సమాధానాలు తెలిపారు. నెనర్లు! 1. బాలనటిగా తెలుగు తమిళ హింది రంగాలలో పేరుతెచ్చుకున్నది శ్రీదేవి. ఆమె బావమరిది అనిల్ కపూర్. అతను వంశ వృక్షం అనే తెలుగు చిత్రంలో, పల్లవి అనుపల్లవి అనే కన్నడ చిత్రంలో నటించాడు. పల్లవి-అనుపల్లవి కి దర్శకుడు మణి రత్నం. అతని భార్య సుహాసిని. ఆమె బాబాయ్ కమల్ హసన్. కమల్ హసన్,

యొజింబొ రెడ్ హార్వెస్ట్ పోలికలు

2007-10-11 09:19 PM Giri - తెలుగులో తప్పటడుగులు
కురొసావ యొజింబొకి డాషియల్ హామెట్ రెడ్ హార్వెస్ట్ కి నాకు కనిపించిన పోలికలు ఇవి.సామ్యము గల విషయంయొజింబొ చిత్రంరెడ్ హార్వెస్ట్ పుస్తకం హీరోపేరున్నవాడు, వీరుడు, ఇతన్ని చంపడం సినిమాలో ఎవరి తరమూ కాదు. కత్తిసాములోనే కాక యుక్తులు పన్నడంలో దిట్టపేరు లేనివాడు. తెలివైన డిటెక్టివ్. ఎలాంటి క్లిస్ట పరిస్తితులనించైనా, పక్కన ఎంత మంది హుళక్కి అన్నా తాను మాత్రం ప్రాణాలతో బైటపడతాడు.ఊరుఅన్యాయపు పుట్ట. రెండు ముఠాలు

ఐన్‌స్టీన్ మతిమరుపు

2007-10-11 04:33 PM మరమరాలు - మరమరాలు
గొప్ప శాస్త్రవేత్తల పరిశోధనలే కాదు.. మతిమరుపు కూఢా అందరికీ ఆసక్తిని కలిగిస్తుంది. ప్రస్తుతం ఐన్‌స్టీన్ మతిమరుపును చూద్దాం. సిద్ధాంతాల గొడవలో రోజుల తరబఢి శ్రమించే ఈ మహాశాస్త్రవేత్త సేదదీరేందుకు కొన్ని పనులు చేసేవారు. వీటిలో వయోలిన్ వాయించటం, పిల్లలతో కలసి ఆడుకోవటం ముఖ్యమైనవి. ప్రిన్స్‌టన్ విశ్వవిద్యాలయంలో అధ్యాపకునిగా ఉన్న రోజులో ఒకసారి ఇలాగే ఐన్‌స్టీన్ స్ధానికంగా ఉన్న చిన్నపిల్లల పాఠశాలకు

నోబెల్ ప్రైజ్ కు ఆవగింజపాటి విలువలేదా?

2007-10-11 04:20 PM మరమరాలు - మరమరాలు
నోబెల్ ప్రైజ్, డైనమైట్ ను కనుగొన్న స్వీడన్ శాస్త్రవేత్త ఆల్ ఫ్రెడ్ నోబెల్ పేరిట ఈ ప్రైజ్ లను ప్రదానం చేస్తారు. సైన్స్, సాహిత్యం, శాంతి విభాగాల్లో విశేష కృషిచేసిన వారికి వీటిని అందజేస్తారు. మన దేశ స్వాతంత్ర్య ఉద్యమాన్ని రక్తపాత రహితంగా, సత్యాగ్రహం-అహింసలే అయుధాలను చేసుకొని పోరాడిన మహాత్మాగాంధీకి ఇవ్వని నోబెల్ శాంతి బహుమతికి గౌరవం ఉన్నదో లేదో తెలియదు కానీ.. నోబెల్ ప్రైజ్ కు శాస్త్రప్రపంచంలో చాలా

తూగులయ్య పదాలు

2007-10-11 12:10 PM vookadampudu - ఊక దంపుడు

[హెచ్చరిక: ఇది పేరడీ]

శ్రీరాముడి ఈ టపా చూసిన తరువాత బ్లాగేశ్వరునికి ఎలా కలిగిందో, రానారే గారి ఈ టపా చూసిన తరువాత నాకు అలానే దురద పుట్టింది. ఏమి చెయ్యాలో తోచని స్థితిలో రోడ్డు మీద బాగా తాగి తూలుతున్న మందు బాబు దారిచూపించాడు:

అన్న మాట వినుట
తిన్న బాట జనుట
తగవు గొప్పవాడవగుట
ఓ తూగులయ్య!

మాట తూలుట కన్న
తాగి తూలుట మిన్న
బతుకు బండి సున్న
ఓ తూగులయ్య!

సత్యశోధన కూన
మూడు బీర్ల మీన
నిజమె నాల్క పయిన
ఓ తూగులయ్య!

వోట్లనాడు ఉచితము
వద్దనుటనుచితము
ఘనమీ ప్రజాతంత్రము
ఓ తూగులయ్య!

దుఃఖము మరువ తాగు
సంతోషమపుడును తాగు
నీకేల ఆలుబిడ్డల ఓగు
ఓ తూగులయ్య!

తాగి బండి నడుపబోకు
నడిపి జనుల చంపబోకు
అదియె పదివేలు మాకు
ఓ తూగులయ్య!

ఇట రానారె స్పూర్తి
నాది వికటపు ఆర్తి
ఆరుద్ర గురు మూర్తి
ఓ తూగులయ్య!

2007-10-10

ఏంటిలా జరిగింది?

2007-10-10 09:27 AM శ్రవణ్ - దిల్ సే ...
చాన్నాళ్ళ క్రితం నేను మొబైల్‌ఫోను కొన్నాను…వాటి రేట్లు తగ్గడం మొదలైంది. నేను T.V కొంటే కూడా అంతే, వాటి రేట్లు వున్నటుండి పడి పొయ్యాయి. యేంటంటే కొత్త budget వచ్చిందంట. ఇహ లాభంలేదని మా friends ని ఆపి నేనే ముందు ల్యాప్‌టాప్ కొన్నా. నా పుణ్యమా అని వాళ్ళు బాగా లాభపడ్డారు. ఈసారి iPhone కి ఎసరు పెట్టా. కానీ, నేను కొనేలొపే రేట్లు పడిపొయ్యినై. ఎలా జరిగింది చెప్మా?

హసీన

2007-10-10 02:50 AM అపరంజి ఫైన్ ఆర్ట్స్ aparanji fine arts - అపరంజి ఫైన్ ఆర్ట్స్

2007-10-09

కర్ణ- గురి తప్పిన(తప్పని) శరమా? లేక గురి లేని శరమా

2007-10-09 07:20 PM Manohar - Manohar
ఎప్పుడు భారతం గురించినా మాట్లాడినా నేను ముఖ్యంగా ఇద్దరి గురించి మాట్లాడుతాను. ఒకరు ధుర్యోధనుడు మరొకరు కర్ణుడు. ఇంకా చెప్పాలంటే కర్ణుడంటేనే నాకు చాలా ఇష్టం. స్నేహానికి ప్రాణమిచ్చేవాడు,చేతికి ఎముక లేని దాత, గురి తప్పని శరసంధాత, అభయ ప్రదాత అని. కానీ ఈ మధ్య ఎప్పుడో "దానవీరశూరకర్ణ" చూస్తుంటే చాలా సందేహాలు వచ్చాయి. ఎవరిని అడగాలో తెలియక బ్లాగ్లోక సహాయాన్నర్ధిస్తున్నాను. కర్ణుడు నిజంగా స్నేహానికి న్యాయం

రామానుజం రాజీనామా.. ఎన్-టీవీలో మరో సంక్షోభం.. eedi http://abouttelugumedia.blogspot.com Loonidi

2007-10-09 08:47 AM telugumedia - Telugu Media News
రామానుజం రాజీనామా.. ఎన్-టీవీలో మరో సంక్షోభం.. కొమ్మినేని రాజీనామాతో విలవిలలాడుతున్న ఎన్-టీవీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. ఎన్-టీవీ న్యూస్ చీఫ్ ఎస్.రామానుజం రాజీనామా చేశారు. ఎన్నో ఆశలతో ప్రారంభించిన ఛానెల్ ఫ్లాప్ షోగా మిగలటంపై ఎంతో అసంతృప్తితో ఉన్న ఎన్-టీవీ యజమాని నరేంద్ర చౌదరి తన ఆగ్రహాన్ని నేరుగా తెలియజేయడాన్ని తట్టుకోలేక రామానుజం రాజీనామా ఇచ్చారని ఎన్-టీవీ వర్గాలు చెబుతున్నాయి. కేవలం లైవ్ లనే

'సూర్య ' ప్రకాశిస్తుందా?.. eedi http://abouttelugumedia.blogspot.com/ lonidi

2007-10-09 08:45 AM telugumedia - Telugu Media News
తెలుగులో మరో దిన పత్రికగా 'సూర్య ' రాబోతోంది. విజయదశమి పర్వదినాన సూర్య ప్ర్రారంభమౌతోంది. మొత్తం 16 ఎడిషన్లతో ప్రారంభమౌతున్న సూర్య సర్వత్రా చర్చనీయ అంశంగా మారింది. తెలుగులో తొలి మూడు స్థానాల్ని ఆక్రమించుకున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి, వార్త దినపత్రికలకు సూర్య ఏ విధమైన పోటీ ఇవ్వనుందో చూడాలి. ఇప్పటికే ప్రచురితమౌతున్న సూర్య డమ్మీ కాపీని చూసిన వారు ప్రింట్ క్వాలిటీ చాలా ఉన్నత ప్రమాణాలతో (హిందు దినపత్రిక

S.R. is kicked out of NTV its getting from http://apmediatruth.blogspot.com/

2007-10-09 08:41 AM telugumedia - Telugu Media News
S.R. is kicked out of NTV its getting from http://apmediatruth.blogspot.com/ The new tv media owners' abusive talk is taking its expected toll. Both Narendra and B.R.N are shouting at the employees and using abusive language to vent out their frustration. Narendra who is incurring a loss of Rs.5 lakh per day is now-a-days resorting to manhandling his employees. Sources say that Narendra wants

Dasari's second innings its getting fromhttp://apmediatruth.blogspot.com/

2007-10-09 08:39 AM telugumedia - Telugu Media News
Dasari's second innings its getting fromhttp://apmediatruth.blogspot.com/ Atlast Dasari Narayan Rao has announced his TV and Newspaper. He will start full fledged offices for Dtv and Udayam by Dussera. He already bagged the rights of 120 movies in Telugu. He started discussions with senior journalists and producers for his venture. Sources say that along with Mittals many mining companies are

2007-10-08

Akira's Rashomon

2007-10-08 11:46 PM Giri - తెలుగులో తప్పటడుగులు
How many times have you narrated a funny incident to your friends where you were the center of focus? Possibly many many times. But did you have another friend who came out with a totally different view on the same incident? A few times may be. How many times have you and your friends walked out of the same experience (movie, stageplay or party) with diametrically opposite feelings about it?

కొడైకెనాల్

2007-10-08 05:41 PM విహారి(KBL) - కొత్త బంగారులోకం
అందరికి నమస్కారం.ఈ సారి అందాల పర్వత యువరాణి కొడైకెనాల్లో మిమ్మలిని విహరింపచేయటానికి మళ్ళీ వచ్చేసా.మేము పుదుక్కొట్టైలో వుండగా కొడైకెనాల్ వెళ్ళాం.నాకు అసలే కొత్త ప్రాంతాలు చూడటమంటే యమ పిచ్చి.అందుకే అందరిని పోరుపెట్టి ఎలాగైతే ఓ పదిమందిమి కలిసి సుమోలో కొడైకెనాల్,పళని,పొల్లాచ్చి చూడటానికి బయలుదేరాం.రాత్రి 11 గంటలకు బయలుదేరితే ఉదయం 5 గంటలకు అక్కడికి వెళ్ళిపోయాం.అక్కడ కాటేజ్ తీసుకొని ఊరు మీద పడ్డాం.ఆ

The Sting

2007-10-08 10:17 AM Giri - తెలుగులో తప్పటడుగులు
1973లో విడుదలై ఉత్తమ చిత్రంగానే కాకుండా దర్శకత్వానికి, నేపధ్య సంగీతానికి మరి ఇంకా నాలుగు విభాగాలలో ఆస్కర్ తెచ్చుకున్న చిత్రం The Sting. ఇప్పటిదాకా విడుదలైన కనుగప్పు చిత్రాలలో (con movies) ఇది అత్యుత్తమమైనదంటే అతిశయోక్తి కాదు. అప్పటికే మోసగాళ్ళ కధలుగా చాలా మందికి తెలిసిన చిన్నచిన్న కథలను ఇముడ్చుకుని వాటి సహాయంతో ఇంకో పెద్ద కనుగప్పు కథను చూపుతుందీ చిత్రం. King Con, Con-Ed పుస్తకాలు ఇలాంటి మోసాలనే

పార్టీ

2007-10-08 02:22 AM Lavanya - Lavanya
ఈరోజు చాలా బాగా ఎంజాయ్ చేసాము.మేము యు.కె.లో ఉంటున్నాము.ప్రతి శని, ఆదివారాలలో అందరం కలిసి ఎవరి ఇంట్లోనైనా లంచ్ కాని,డిన్నర్ కాని చేస్తూ ఉంటాము ఎప్పుడు. కాని ఈరోజు ఎందుకో చాలా బాగా అనిపించింది,అందరం కలిసి బాగా ఎంజాయ్ చేసాము.తపస్ అనే స్నేహితుడికి ప్రమోషన్ రావడం వలన భోజనానికి అందరినీ ఆహ్వానించాడు.అసలు టైం ఎలా గడిచిందో తెలియలేదు.అందరం కలిసి లంచ్ చేసాక కార్డ్స్ ఆడుకున్నాము.మొత్తం పదమూడు

Akira’s Yojimbo

2007-10-08 12:20 AM Giri - తెలుగులో తప్పటడుగులు
Two henchmen of a village mob boss guarding a badly roughed-up Ronin (that's a Samurai with no master), Sanjuro, watch him stir. One of them is worried while the other placates him saying “Don’t bother about him - he doesn’t have his sword”. That exemplified Sanjuro in Yojimbo for me. A consummate swordsman, he might not be physically powerful, but hand him a sword - the dexterity with which his

2007-10-07

దిగని ముద్ద

2007-10-07 02:41 PM Giri - తెలుగులో తప్పటడుగులు
మా ఇంటి దగ్గర ఉన్న లైబ్రరీలలో ఒక సదుపాయం ఉంది. వారి దగ్గర లేని పుస్తకాలు, డివిడిలు మొత్తం మేరిలాండు లైబ్రరిలలో ఎక్కడైనా ఉంటే, సాలెగూళ్ళలో మనం వెతుక్కుని వాటిని కావాలని అభ్యర్ధన పెట్టుకుంటే, చిల్లి గవ్వ కూడా అడగకుండా తెచ్చి పెడతారు. బావుంది కదా అని రెండు కురొసావా సినిమాలు కావాలని చెప్పాను. ఒకటి 'డ్రంకెన్ ఎంజల్' ఇంకోటి 'సంజురొ' - ఎప్పుడెప్పుడొస్తాయా అని ఆత్రుతతో ఎదురుచూస్తున్న నాకు, ఈ రోజు వచ్చి

Akira's Seven Samurai

2007-10-07 02:41 PM Giri - తెలుగులో తప్పటడుగులు
Movie buffs don't need an introduction to Seven Samurai, the movie that inspired countless Westerns - spaghetti, curry and other types that possibly exist. We Indians know this movie as the one that inspired Sholay (alongside "Once upon a time in the west").I think there isn't a point comparing Seven Samurai and Sholay, apart from the basic 'bandits vs villagers' theme there isn't much of '

నవ్వులపాలవుతున్న చిరంజీవి..

2007-10-07 02:01 PM Tulasi Ram Reddy - తెలుగు వెబ్ ఛానల్
ఆంధ్రా మెగాస్టార్ గా చిరంజీవి మనకందరికీ సుపరిచితం. దేశంలోని ఇతర రాష్ట్రాలలో సైతం ఇతడు గొప్ప నటుడని పేరు కలదు. అయితే మరి విదేశీయులకూ ఇతడు ఈ మధ్యనే పరిచయం అయ్యాడు. కానీ గొప్ప నటుడిగా కాదు, భారతీయులను కించపరిచేందుకు ఒక గట్టి ఉదాహరణగా. అదేలాగంటారా.. ఈ క్రిందున్న వీడియోలను చూడండి ... ఇక్కడ నా బ్లాగులో ఈ విడీయోను చూస్తే మీకు ఇది సాధారణంగానే ఉండవచ్చు కానీ ఇదే వీడియోని యూట్యూబ్ లో చూస్తే మీకు అస్సలు

అలవోక సినీ పృఛ్ఛకం (Random cine quiz) - 5

2007-10-07 09:37 AM Giri - తెలుగులో తప్పటడుగులు
ముచ్చటగా మూడు తెలుగు ప్రశ్నలివిగో.. 1. బాలనటిగా తెలుగు తమిళ రంగాలలో పేరుతెచ్చుకున్న ఈ నటి, పెరిగి తెలుగు తమిళ రంగాలే కాక హింది రంగాన్ని కూడా ఒక ఊపు ఊపింది. ఈమె బావమరిది హింది రంగంలో పేరున్న నటుడు. అతను తెలుగులో ఒక చిత్రంలో నటించాడు కూడా. కన్నడలో అతను నటించిన ఒకే ఒక చిత్రానికి ఒక నూతన దర్శకుడు పని చేసాడు. ఆ దర్శకుడు అటు తర్వాత ఒక తెలుగు చిత్రం, పలు తమిళ హింది చిత్రాలు చేసి చాలా పైకి వచ్చాడు. ఇతని

శేఖర్ కమ్ముల గారికి....

2007-10-07 02:48 AM aravind - చెప్పాలని ఉంది........
మొత్తానికి చూసేసామండి మీ Happy days సినిమా,నా అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా చెప్పదలుచుకున్నాను. ఒక్కముక్కలొ చెప్పాలంటే సినిమా కి Entertainment Value ఉంది.ఉన్న రెండున్నర గoటలు time pass ఐపొతుంది.సినిమా ని మూడుముక్కల్లొ చెప్పాలంటె...College లో Ragging, Seniors Juniors గొడవలు, Love. శేఖర్ కమ్ముల సినిమా అంటె సహజత్వానికి దగ్గరగా ఉండె సినిమా అనుకున్నాను,కాని కొంచం Disappoint అయ్యాను. 8th to 10th

మంచి మాట - 8

2007-10-07 01:30 AM మరమరాలు - మరమరాలు
ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో, దాని వల్ల లభించే ప్రతిఫలం అంత తీయగా ఉంటుంది. - స్వామీ వివేకానంద

మంచి మాట - 7

2007-10-07 01:30 AM మరమరాలు - మరమరాలు
అజ్ఞానులు గతాన్ని గురించి, బుద్ధిమంతులు వర్తమానాన్ని గురించి, మూర్ఖులు భవిష్యత్తును గురించి మాట్లాడతారు. - స్వామీ వివేకానంద
వ్యాఖ్యలు
2007-10-10
2007-10-10 12:11 AM మరమరాలు - Manohar
కర్ణ గురి తప్పని శరమే, కర్ణ ఎప్పుడు ఇతరుల్లో బాధను చూస్తాడు, మరియు వారికి దానం చేయటమై ప్రధమ ధ్యేయం, కుంతి దేవి స్ధానంలో ఎవరు వచ్చి అడినా పుత్రబిక్ష పెటేవాడు. 'కుంతి-కర్ణ సంవాదం' గురించి నా మరమరాలులో ఒక టపా చదవండి.ఇంకా ధుర్యోధనుడు, ఇతను ఎదట వ్యక్తిలోని చెడును మాత్రమే చూడును, ఇంకా ఏమి చూడడు. ఇతనికి ఎవరూ శాశ్వత మిత్రులు ఉండరు (ఇప్పటి రాజకీయ నాయకుల మాదిరి). కర్ణధుర్యోధనులు మిత్రులుకారు, వారిది ఒక (
2007-10-09
2007-10-09 09:59 PM Kameswara Rao - Manohar
suyoadhanudu karNuninunDi aasinchinadi arjununitoa sama ujjee koasam. karNuDu aa rakamgaa daana veera Soora karNuDae.
2007-10-09 09:55 PM రానారె - My Perspective ...
Any good news again? :-)
2007-10-09 06:22 PM విహారి(KBL) - కొత్త బంగారులోకం
అందరికి నెనెర్లండి.
2007-10-09 01:36 AM Ram - తెలుగులో తప్పటడుగులు
Since you are close to Washington DC Take this to the Smithsonian museum, have it converted into video format and take it to the corner video shop and convert into DVD format..Again load it on the SD card..then enjoy at th etraffic stops on the GPS...by the way burn few DVDs and give to your friends and also donate to Your library
2007-10-08
2007-10-08 02:31 PM vookadampudu - Comments for ఊక దంపుడు

కొత్తపాళీ గారు, శ్రీరాం గారు,
వే వే నెనరులు.

ఆదరించిన అందరికీ వందనాలు.

2007-10-08 10:59 AM Ramya - కొత్త బంగారులోకం
.కొడై అందాలన్నీ ఫొటోల్లో బంధించేసారు.అద్బుతంగా వున్నాయి.
2007-10-08 10:09 AM కొత్త పాళీ - తెలుగులో తప్పటడుగులు
నాకు బాగా నచ్చిన సినిమాల్లో ఇదొకటి. ఒక్కసారే చూశాను .. అందుకని బాగా గుర్తులేదు కానీ, సినిమా చూసి చాలా తృప్తిగా ఫీలైనట్టు గుర్తుంది.
2007-10-08 05:58 AM Rama - మనలోని మాట.. నా మనసులోని మాట
solarflare gaaru : నెనర్లు..పుస్తకం పేరు గుర్తు వచ్చినప్పుడు చెప్పండి చదువుతాను..
2007-10-08 05:56 AM Rama - మనలోని మాట.. నా మనసులోని మాట
గిరిగారు: మీరు చెప్పింది నిజమే.. మారుతున్న కాలం తోటి మనము మారాలి.. మీరన్నట్లు అన్నీ మూడనమ్మకాలని కొట్టిపారేయలేము.. అలా అని అన్ని ఆచారలని పాటించలేము.. కొన్ని విషయాలో మన పరిస్థితి "త్రిశంకు స్వర్గం" లాంటిదే..
2007-10-08 01:13 AM naakathalu - కొత్త బంగారులోకం
అవునండి మీరు చెప్పింది అక్షర సత్యం.అదెలాగున్న మీ బ్లాగులన్నీ చాలా బాగున్నాయి.నేను కూడ ఈ మధ్య ఈ బ్లాగుల లొకానికి ప్రవేసించి ఒక బ్లాగు రాయడం మొదలుపెట్టాను.మీకు కాళీ దొరికినప్పుడు ఒక్కసారి చదవవలసినదిగా నా మనవి.
2007-10-08 12:42 AM Rama - మనలోని మాట.. నా మనసులోని మాట
కొత్త పాళీగారు: మన మంచి కోరుకొనేవారో.. లేద తదేక దీక్షతో మనము బాగుపడాలి అని అనుకొనేవాళ్ళు వేసే మంత్రమో తంత్రమో .. నిజంగా వాళ్ళకి తెలిసుండాలి.. నాలుగు మంత్రాలు నేర్చేసుకొన్న ప్రతివారు.. నేను వేద వేదాంగాలన్ని అవపొశన పట్టేసాను..నాకిక తిరుగులేదు అన్నట్లుగా వుంటే కష్టమే కదా. . ఇక మీరన్నట్లు.. థెరఫి .. అది ఎలా వుండాలి.. మనము పక్కనే వుంటే చెయ్యగలగాలి.. మన దగ్గర ఫీ తీసుకొని.. సాయంత్రం నేను అమ్మవారి
2007-10-07
2007-10-07 11:48 PM తెలుగు వీర - తెలుగులో తప్పటడుగులు
నాకు సియాటిల్స్ బెస్ట్ కాఫీ వాళ్ళ గ్రీన్ టీ లాటే ఇష్టం. ఈసారి వెళ్ళినప్పుడు మేపుల్ సిరప్ కాఫీ తప్పకుండా రుచిచూసి వస్తా!!
2007-10-07 11:34 PM Rama - మనలోని మాట.. నా మనసులోని మాట
తా.ల. బా. సు..గారు : ఇప్పటి పిల్లలకి చెప్తే అర్ధం చేసుకొనే గ్రహణ శక్తి .. విచక్షనా జ్ఞానం బాగా వున్నాయి.. మీరన్నట్లుగా హిందుమతం లో వున్నవాడికి ఆచారల్లో అంతరార్ధాలు అవి చెప్పలేకపోయినప్పుడు... కాస్త ఆలోచన తోడై.. అవగాహన లోపించినప్పుడు .. వాళ్ళ వేడిరక్తం చేసె పని... మతం మార్చేసుకోవడం.. లేద ప్రేమ వివాహం అంటూ ఎవరినో చేసెసుకోవడం.. ఇప్పుడు కారణం "ప్రేమ" అని చెప్పినా.. తరువాత.. అది కాస్త.. పరిసరాల
2007-10-07 09:25 PM మేధ - కొత్త బంగారులోకం
చాలా బావుందండీ, కొడైకెనాల్ ట్రిప్.. అసలు ఇంత అందంగా ఎలా తీస్తున్నారు మీరు ఫొటోలని..?!విశ్వనాధ్ గారు చెప్పిన థామస్ గురించి నేను కూడా చదివాను.. (అయితే ఆయన పేరు మాత్రం నాకు గుర్తు లేదు)
2007-10-07 09:03 PM నాగరాజా - నాకు తెలిసినవి, నచ్చినవి...
థాంకు నెనరులు
2007-10-07 04:50 PM తెలుగు వీర - కొత్త బంగారులోకం
చక్కటి ఫోటోలతో సహా అందించినందుకు నెనర్లు. నేను భారతదేశములో ఇల్లు గట్రా కట్టుకుంటే కొడైకెనాల్లో కట్టుకోవాలని గట్టిగా నిశ్చయించేసుకున్నాను..నాకు అంతగా నచ్చిందా ఊరు. తరవాతి టపాలకోసం వేయిచూస్తుంటాను.
2007-10-07 03:53 PM Giri - తెలుగులో తప్పటడుగులు
అనామకన్నా, మస్తు చెప్పినవ్ తియ్. నీతోని టకఫల్రకోవుడు నాతోని కాదె. కాపి కొట్టెసంటోల్లనేన నేనన్నడిది, ఇంటున్నోల్లని గూడ జోపిన కాద?
2007-10-07 03:38 PM Syam Manohar - అప్పుడు ఏమి జరిగిందంటే..
మంచి కామెడీ రాస్తున్నావ్, కానీ ఇలా నన్ను కూడా నీ కథ లోకి లాగటం బాగుందా?ఏదో ఇలాగా బ్రతికెస్తున్నా ఇక్కడ (నీ పాట వినపడనంత)దూరంగా... any how go ahead, all the best.
2007-10-07 02:13 PM Anonymous - తెలుగులో తప్పటడుగులు
కాపీ కొట్టితే తప్పులేదన్నా. అమ్మ నాన్నలు ,గుర్వులు చేసెటి పన్లు కాపీ కొడ్తలేమ. imitation is the best form of flattery అన్నరులె పెద్దోల్లు. ఇలయరాజు కూడ చెప్పిండు. కొత్తగ మేం కనుక్కునేటిది ఏడిదిలేదు అని. మహానుబావులు చేసిచూపించిండేటివి అనుకరిస్తే తప్పులేదన్నా. original ideas భీ ఒక్కోపారి రావచ్చు. intellectual property rights mindset మంచిది గాదన్న.
2007-10-07 11:12 AM radhika - కొత్త బంగారులోకం
నేను చూసిన కొడై ఏనా ఇది అనిపిస్తుంది ఫొటోలు చూస్తుంటే.నా కళ్ళకన్నా మీ కెమెరా అందంగా చూపెడుతుంది ఆ ఊరుని.
2007-10-07 10:58 AM Ramya - నాకు తెలిసినవి, నచ్చినవి...
నేనూ నిన్న రాత్రి చూసాను,నాకైతే పెద్దగా నచ్చలేదు. ఆనంద్ నాకు నచ్చింది.
2007-10-07 09:34 AM radhika - నాకు తెలిసినవి, నచ్చినవి...
thanks
2007-10-07 09:33 AM Budaraju Aswin - నాకు తెలిసినవి, నచ్చినవి...
నేను ఇప్పుడే వెళుతున్నా ఇదే సినిమాకుహ హ ఒ త్రైలర్ ఇచ్చారు
2007-10-07 07:54 AM కొత్త పాళీ - మనలోని మాట.. నా మనసులోని మాట
ధ్యానము, ప్రార్ధన, పూజ - ఇటువంటి పనులు చెయ్యడంలో బాధతోనో, అందోళనతోనో అతలాకుతలమవుతున్న మనసుని కొంచెం స్థిమిత పరిచి కార్యోన్ముఖంగా మరలిస్తాం. అంచేత, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఇటువంటి పనులు చేస్తే కాస్త తెరిపిగానూ, ధైర్యంగానూ ఉన్నట్టు ఉంటుంది. ఇదొక రకమైన థెరపీ అన్న మాట. నిజంగా మన శ్రేయస్సుని కోరేవాళ్ళు, మనకి దగ్గిరైన వాళ్ళు తదేక దీక్షతో మన మంచిని కోరుకుంటే దానికేదో ఫలితముంటుందని నా నమ్మకం. కానీ
2007-10-07 06:19 AM Viswanath - కొత్త బంగారులోకం
అద్బుతంగా ఉంది పిక్చర్స్ కూడా అదుర్స్నిజానికి ధామస్ అనే బ్రిటిషర్ ఒక్కడే అక్కడి మొక్కలన్నిటిని పాతాడటఅప్పట్లో అతడు బండల మద్య మొక్కలుపాతి నీళ్ళు పోస్తుంటే అందరూ అతడిని పనీ పాటా లేనట్టుంది అందుకే పిచ్చి పనులు చేస్తున్నాడు వీడో మేడ్ ధామస్ అనే వారట.
2007-10-07 06:02 AM radhika - మరమరాలు
ఈ మాట చెప్పింది "రూసొ" అనుకుంటానండి.
2007-10-07 02:31 AM Sriram - తెలుగులో తప్పటడుగులు
గిరిగారూ, "తెలవారదేమోస్వామీ..." పాట "పలుకుతేనెలతల్లి..." పాటకి అనుకరణ అని గురువుగారెందుకన్నారో నాకు తెలీదు కానీ, మీరన్నట్టు అవి రెండూ ఒకే అర్ధమున్న పాటలు కావు.రెండు పాటలూ శృంగారరస ప్రధానాలు. అంతవరకే."పలుకుతేనెల తల్లి..." పాటలో తెల్లవారి చాలా సమయమైనా ఇంకా నిద్రలేవని అమ్మవారి వర్ణన ఉంది.దానికి కారణం రాత్రంతా శ్రీనివాసుడు నిద్రలేకుండా చెయ్యడం అని అన్నమయ్య అంటాడు. పాటలో, నిద్రిస్తున్న ఒక స్త్రీ వర్ణన
2007-10-06
2007-10-06 11:10 PM తెలుగు వీర - తెలుగులో తప్పటడుగులు
బాగుంది!! నెనర్లు. మీరు ప్రచురించేముందు టపాను జస్టిఫై చేస్తారా?? ఇంకా నేను మూసలోనే సమస్య అనుకున్నా
2007-10-06 10:52 PM తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం - మనలోని మాట.. నా మనసులోని మాట
ఒక ఆచారం స్థానంలో ఇంకో ఆచారం...ఒక నమ్మకం స్థానంలో ఇంకో నమ్మకం...ఒక మూర్ఖత్వం స్థానంలో ఇంకో మూర్ఖత్వం...ఒక బంధనం స్థానంలో ఇంకో బంధనం...ఇలా వస్తాయి తప్ప, ఏ ఆచారాలూ నమ్మకాలూ మూర్ఖత్వాలూ బంధనాలూ ఎట్టి పరిస్థితుల్లోను పోనేపోవు.కమ్యూనిస్టుపార్టీలో సభుడుగా ఉన్న ప్రతివాడూ మార్క్సు చదవడు. నలుగురితో పాటు నారాయణ..అంతే !అలాగే హిందువై పుట్టిన ప్రతివాడికీ హిందూమత సిద్ధాంతాలూ ఆచారాల్లో అంతరార్థాలూ తెలియాల్సిన
2007-10-06 09:36 PM Solarflare - అప్పుడు ఏమి జరిగిందంటే..
...ఐనా మీరిలా మనదేశపు రహస్య రక్షణ విషయాలన్ని బయట పెట్టకూడదండి.మా స్నేహితులమందరము ఒక "పాడు"వాళ్ళ గుంపుని తయారు చేసాము [internationalలెండి] - (అలా దూరదూరంగా ఉన్నాం కాబట్టే ఇంకా ఉన్నాం) - మీరూ అలాంటిదొకటి మొదలెట్టండి. (మేధగారు ఉత్సాహం చూపిస్తున్నారుగా, శ్రోతలుకుడా రెడి, 108 కుడా ఉందంటున్నారు)
2007-10-06 03:43 PM కందర్ప కృష్ణ మోహన్ - - తెలుగు తీపి
ప్రవీణ్ గారికినెనర్లు..
2007-10-06 10:48 AM రాజు సైకం - Comments for నా రాతలు

yum! It came here less than a second time.

Technology Rocks!

2007-10-06 10:28 AM కందర్ప కృష్ణమోహన్ - Comments for ఫణి.. పక్కా తెలుగబ్బాయ్!

వైజీ.. మా బాగా చెప్పారు..

2007-10-06 10:03 AM Budaraju Aswin - తెలుగుస్నేహితులు
నేను మరచిపోయిన ఈ విషయాన్ని గుర్తుచేసారు
2007-10-06 08:52 AM vbsowmya - Comments for ఫణి.. పక్కా తెలుగబ్బాయ్!

Interesting!
Its more or less like the monthly bloggers meet rite?

2007-10-06 08:20 AM Giri - తెలుగులో తప్పటడుగులు
ఇకనుంచి నేను ప్రచురించే ముందు జస్టిఫై చేయడం మానేస్తాను, మచ్చుకకి ఈ టపానే మర్చాను, ఒక సారి చూపేసి చెప్పండి, ఎలా ఉందో..
2007-10-06 08:07 AM Solarflare - మనలోని మాట.. నా మనసులోని మాట
ఈ విశ్లేషణ logicalగా ఉంది. ఎన్. ఆర్. నంది నవల (స్కూల్లో ఉండగా చదివాను అందుకే పేరు గుర్తుకు రావట్లే) - ఇదే themeతొ వ్రాసారు. చాలా బావుంటుంది.
2007-10-06 07:59 AM తెలుగు వీర - తెలుగులో తప్పటడుగులు
మీ బ్లాగు మూస (టెంప్లేటు) మార్చమని ప్రార్ధన..ప్రతిసారి మీ టపాకు వచ్చినప్పుడల్లా unjustify నొక్కవలసి వస్తుంది
2007-10-06 05:57 AM naakathalu - తెలుగుస్నేహితులు
మీ బ్లాగు చాలా బాగుంది.నేను కూడా ఈ మధ్యే తెలుగులో బ్లాగు రాయడం మొదలు పెట్టాను.మీ ప్రొఫైల్ లో మీది తణుకు అని ఉంది మాది కూడ అదే ఊరు.ఇది నా బ్లాగు అడ్డ్ర్రస్ http://naakathalu.blogspot.com/చదివి ఎలాగుందో తెలుప ప్రార్ధన
2007-10-06 05:50 AM Betaludu - తెలుగుస్నేహితులు
మీ బ్లాగు చల్ల బాగుంది.నేను కూడా ఈ మధ్యే తెలుగులో బ్లాగు రాయడం మొదలు పెట్టాను.మీ ప్రొఫైల్ లో మీది తణుకు అని ఉంది మాది కూడ అదే ఊరు.ఇది నా బ్లాగు అడ్డ్ర్రస్ చదివి ఎలాగుందో తెలుప ప్రార్ధన http://naakathalu.blogspot.com/
2007-10-06 05:45 AM Giri - మనలోని మాట.. నా మనసులోని మాట
ఆచారాల గురించి ఒక విషయం. చాలామంది "పెద్దలు చెప్పారు కాబట్టి చేయాలి" అనే పోకడలోనే ఉంటారు. ఇలాంటి ఆచారాలు కనిపెట్టినప్పుడు వాటికి ఒక నిర్ధిష్ఠమైన ఉపయోగం, కారణం ఉండేవని నా నమ్మకం. కాకపోతే, రానురాను అజ్ఞానం పెరగడం వల్ల (సమాజంలోని నిస్తేజం వల్లనైతేనేమి (శంకరాచార్యుల కాలంలోనే ఇది ఒక అంటువ్యాధిలా వ్యాప్తించింది), మనపై దండెత్తి వచ్చి మన విద్యావనరులని ధ్వంసంచేసి మనని వందలాది ఏళ్ళు పాలించినవారి
2007-10-06 04:55 AM Srinivas Ch - అప్పుడు ఏమి జరిగిందంటే..
మీ రచనా శైలి చాలా బావుంది. మీరు ఇలాగే మంచి మంచి కామెడీ టపాలు చాలా రాయాలని కోరుకుంటు...మీ రహస్య అజెండా నాకు కామెడీగా అనిపించింది అని తప్పుగా అనుకోకండి. ఇది మీ రచనా శైలికి కాంప్లిమెంట్. అలాగే తప్పకుండా శాస్త్రీయం నేర్చుకోని గొప్ప గాయని అవ్వాలని మనసారా కోరుకుంటూ...
2007-10-06 04:38 AM కే స రి - తెలుగు జోక్స్ (Jokes in Telugu)
హ హ్హ హ్హా...
2007-10-06 03:10 AM Niranjan Babu Pulipati - అప్పుడు ఏమి జరిగిందంటే..
కామెడీ ఇరగదీశారండీ :)) హమ్మో ఆఫీసులో లంచ్ టెం కాబట్టి చుట్టుప్పక్కల ఎవరూ లేరు.. లేకపోతే నా నవ్వు చూసి ఏమైందో అని కంగారు పడేవారే :)
2007-10-06 12:15 AM Solarflare - TRUE INDIANS & EARTH LOVERS
Do you know of the controversy - that the national anthem as we call it was written in the praise of King George and not extolling our mother land?
2007-10-05
2007-10-05 10:46 PM Giri - తెలుగులో తప్పటడుగులు
చాలా ఓపిగ్గా వ్యాఖ్యలు రాసిన వికటకవిగారికి, ఎన్నో తెలియని విషయాలు తెలిపిన పద్మ గారినికి ధన్యవాదాలు. ఇంతకు ముందు రెండు మూడు సార్లు రాసాను కూడా, ‘తెలవారదేమో స్వామి’ నాకు బాగా నచ్చిన పాటల్లో ఒకటని, సీతారామశాస్త్రి గారంటే నాకు గౌరవం ఉన్నదని. అన్నమాచార్య సంకీర్తన లాగ ఉన్న ఆ పాటకి రాష్ట్రపురస్కారం ఇచ్చారని తెలిసి ‘అబ్బో’ అనుకున్నాను - ఆయన అడుగుజాడల్లో నడవడమంటే గొప్ప విషయమే అనిపించింది. కానీ, మొన్ననే
2007-10-05 04:59 PM వికటకవి - తెలుగులో తప్పటడుగులు
పద్మ గారు,మీరన్నది నిజమే. నేను పొరపాటు పడ్డాను. కనీ మొల్ల కూడా మళ్ళీ రాయటంపై ఓ మాట అంది."రాజిత కీర్తియైన రఘురామ చరిత్రము....."ధన్యవాదములు.
2007-10-05 03:35 PM Padma I. - తెలుగులో తప్పటడుగులు
"శృతిలయలు" సినిమాలో "తెలవారదేమో స్వామీ.." అన్న సినిమా పాట "పలుకు తేనెల తల్లి.." అన్న అన్నమయ్య సంకీర్తనకి "నీరసమైన అనుకరణ" అని కొత్తపాళీ గారు అన్నది నాకు సమంజసంగా అనిపించదు. ఆ వాక్యాన్ని ఆధారంగా తీసుకుని సినిమా పాటల రచయితల మీద మీరు మోపిన ఈ పెద్ద అభియోగం కేవలం చర్చ కోసమే అనుకుంటున్నాను. మొన్న మొన్నటి వరకూ వచ్చిన తెలుగు సినిమా పాటలకి, ముఖ్యంగా యుగళ గీతాలకీ, విరహ గీతాలకీ, వగైరా చాలావాటికి --
2007-10-05 03:01 PM క్రాంతి - అప్పుడు ఏమి జరిగిందంటే..
@rsgథాంక్స్ అండి.@MedhaDone.కాకపోతే మన దెబ్బకి తట్టుకొనేవాళ్ళని వెతకాలంటే టైమ్ పడుతుంది.@SateishI envy u.మీకు ఆఫీస్ లో నవ్వే స్వాతంత్ర్యం కూడ ఉందా? నేను ఎప్పుడన్నా ఆఫీస్ లో నవ్వితే చాలు మా మేనేజర్ మొహం మాడ్చుకుంటాడు.మిమ్మల్ని నవ్వించగలిగినందుకు సంతోషంగా ఉంది.@Ramaఎజెండాని బయటపెట్టడంలో ఉన్న నా స్ట్రెటజీ అర్దం కాలేదా? అయితే చెప్తా వినండి.ఎవరన్నా మందు మానేసేవాళ్ళు చుట్టూ ఉన్నవాళ్ళకి చెప్పి
పైకిబ్లాగులువ్యాఖ్యలువార్తలువెబ్‌పత్రికలుఫొటోలుసేకరణలుenglish