2007-10-10

న్యూటన్ - బెల్టు

2007-10-10 02:13 AM CH Gowri Kumar - తెలుగు జోక్స్ (Jokes in Telugu)
9"న్యూటన తల మీద ఆపిల్ పడి భూమ్యాకర్షణ శక్తిని కనుక్కోవడం వల్ల మనం బతికిపోయాం కదమ్మా" స్కూల్లో పాఠం విని వచ్చాక తల్లితో చెప్పడు బంటీ. "అదేంట్రా? " అడిగింది తల్లి. "నాన్నది బెల్టుల బిజినెస్ కదా. మరి భూమ్యాకర్షణ లేకపోతే వాటినెవరు కొంటారు" వివరించాడు బంటీ.

లాంతర్ పథకం

2007-10-10 02:13 AM CH Gowri Kumar - తెలుగు కార్టూన్‍లు (Telugu Cartoons)
హైదరాబాద్‌లో కూడా లాంతర్‌ పథకం ప్రవేశపెట్టాలి సార్‌. ఇక కరెంటు కోత మొదలవుతోంది.

2007-10-09

“పొగ” ల రాజును నేనే, “సెగ” ల రాణివి నీవే …

2007-10-09 01:09 PM ప్రసాదం - ప్రసాదం » దరహాసాలు
… వారం క్రితం  మా గుల్లు గాడు కూడా పెళ్ళి చేసేసుకున్నాడు, వద్దు వద్దురా అని మేమంతా ఎంత మొత్తుకున్నా వినకుండా.  “ఎప్పుడూ ఎంజాయ్ చేస్తే జీవితంలో మజా ఉండటం లేదు మామా. అందుకనే పెళ్ళి చేసుకుందామనుకుంటున్నాను. ఆల్‌రడీ మా వాళ్ళు చూసిన ఓ అమ్మాయికి ఓకే చెప్పేసాను. ఇదిగో ఆమ్మాయి ఫొటో …” అంటూ ఫోటో అందించి అయిపోయిన సిగరెట్ పీకతో మరో సిగరెట్ వెలిగించుకున్నాడు వాడు.  వాడు ఒక పూట భోజనం అయినా మానేసాడు గానీ, సిగరెట్లు [...]

100 వ టపా -- బ్లాగోళ జంభ

2007-10-09 08:27 AM విహారి - విహారి.
. 1 శతకం 4 ఋతువులు 5 శతకాల వ్యాఖ్యానాలు 10 సహస్రాల యునీక్ హిట్లు 19 సహస్రాల హిట్లు 30 చందా దారులు ఈ సందర్భంగా ఒక మిమిక్రీ వీడియో రేపే విడుదల : సింహావలోకనం

ధోనికి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్

2007-10-09 07:15 AM CH Gowri Kumar - తెలుగు కార్టూన్‍లు (Telugu Cartoons)
నిజం డియర్‌, మేం గెలిచాం, మొన్నీమధ్య 20,20లో కూడా గెలిచామా లేదా. కావాలంటే టీవీ చూడు.

నెహ్రూ గారి మాటలు

2007-10-09 07:12 AM CH Gowri Kumar - తెలుగు జోక్స్ (Jokes in Telugu)
రాష్ట్రపతి ఓ కాలేజీని సందర్శించి అక్కడి విద్యార్ధులతో పిచ్చాపాటీ మాట్లాడుతున్నారు. భవిష్యత్తులో వాళ్ళేమి కావాలనుకుంటున్నారో అడిగి తెలుసుకుంటున్నారు. "నేను డాక్టర్‍ని అయ్యి పేదలకు ఉచితంగా వైద్యం చేస్తా" అన్నడు రమణ. "నేను ఇంజినీరునై దేశాన్ని అభివృద్ది పధంలోకి తీసుకెళ్తా" చెప్పాడు గోవింద్ "నేను మంచి తల్లినవుతా. చదువుకున్న బాధ్యతాయుతమైన తల్లి వల్లనే పిల్లలు మంచి పౌరులుగ రూపొంది దేశం

2007-10-08

జస్టిస్

2007-10-08 07:02 AM CH Gowri Kumar - తెలుగు జోక్స్ (Jokes in Telugu)
"ఏమ్మా.... నువ్వు జస్టిస్ చౌదరి గారి అమ్మాయివి కదూ?!" "కాదండీ.... జస్టిస్ చక్రవర్తి గారి అమ్మాయిని" "మరేం ఫర్వాలేదమ్మా... రామారావైతే నేంటి నాగేశ్వరరావు అయితేనేంటి, ఇద్దరు చేసింది జస్టిసే కదా!?"

మూడో ఫ్రంట్‌

2007-10-08 06:45 AM CH Gowri Kumar - తెలుగు కార్టూన్‍లు (Telugu Cartoons)
చిరంజీవీ, ధోనీ, అభిషేక్‌ బచ్చన్‌ లాంటివారు వస్తే పెళ్ళిచేసుకుని మూడో ఫ్రంట్‌ కాపురం పెడతా, లేకుంటే ఏం చేస్తాం, నిన్ను కట్టుకుంటా

2007-10-07

విశాఖ మేయర్ ఇంట్లోకి వరద

2007-10-07 08:25 AM CH Gowri Kumar - తెలుగు కార్టూన్‍లు (Telugu Cartoons)

2007-10-06

ఎన్నికల హామీలు

2007-10-06 10:39 PM CH Gowri Kumar - తెలుగు కార్టూన్‍లు (Telugu Cartoons)
మనకు ఓటువేస్తే టీం ఇండియాను గెలిపిస్తామని హామీ ఇద్దాం సార్‌

2007-10-05

వైయస్‍కు ధోనీ బ్యాటు బహుకరణ

2007-10-05 06:31 AM CH Gowri Kumar - తెలుగు కార్టూన్‍లు (Telugu Cartoons)
చంద్రబాబు బాల్‌ కొనుక్కున్నాడట సార్

సాంప్రదాయం

2007-10-05 06:28 AM CH Gowri Kumar - తెలుగు జోక్స్ (Jokes in Telugu)
అత్తగారింటికి వెళ్తున్నది కూతురు. జాగ్రత్తలన్నీ చెబుతున్నది తల్లి. "చూడమ్మా... ముందు భోజనం నీ భర్తకు వడ్డించి అతను తిన్న తరువాత నువ్వు తిను" చివరి జాగ్రత్తగా చెప్పింది. "ఓహో! అందులో ఏవైనా హానికర పదార్థాలేమైనా ఉంటే మనకు తెలుస్తుంది. అంతేనా మమ్మీ" అన్నది ఆధునికతరం యువతి.

2007-10-04

ప్రేమ

2007-10-04 07:20 AM CH Gowri Kumar - తెలుగు జోక్స్ (Jokes in Telugu)
"రాత్రిపూట ఎంత లేటుగా వెళ్ళినా మా ఆవిడ ఏమీ అనదు. పైగా వెళ్ళగానే వేడి వేడి కాఫీ ఇస్తుంది. స్నానానికి వేడి నీళ్ళు తోడి పెడ్తుంది. బట్టలు విప్పి నాకు స్వెటర్ వేస్తుంది..." చెబుతున్నాడు చింతామణి. "అబ్బా... మీ ఆవిడకు నీ మీద చాలా ప్రేమన్న మాట" నోరు తెరుస్తూ అన్నాడు భూషణం. "మరి అంత చలిలో అంట్లు తోమడం కష్టం కదా" - అసలు విషయం చెప్పాడు చింతామణి

హామీలు

2007-10-04 07:18 AM CH Gowri Kumar - తెలుగు కార్టూన్‍లు (Telugu Cartoons)
హామీల్లో మీ పేరు గిన్నీస్‌బుక్‌లో వచ్చింది సార్‌. ఇదిగో సర్టిఫికెట్‌

2007-10-03

టోపీ

2007-10-03 11:14 PM CH Gowri Kumar - తెలుగు కార్టూన్‍లు (Telugu Cartoons)
రేషన్‌కార్డు అక్కర్లేదయ్యా, ఈ టోపీ చూపించు చాలు, ఇల్లు అయినా, బియ్యం అయినా....

నమ్మకం

2007-10-03 11:10 PM CH Gowri Kumar - తెలుగు జోక్స్ (Jokes in Telugu)
డబ్బు కోసం బ్యాంకును దోచుకోవాలనుకున్నాడు హరి. లోపలికి ప్రవేశించి లాకర్ దగ్గరికి వెళ్ళగానే "దయచేసి పేల్చడమో, కోయడమో చెయ్యవద్దు. తలుపు తెరిచే ఉన్నది హ్యాండిల్ తిప్పండి చాలు" అని రాసుండటంతో ఆ పని చేశాడు. వెంటనే ఒక ఇసక బస్తా నెత్తి మీద పడింది. అలారం మోగింది. దాంతో పోలిసులకు దొరికిపోయాడు. వ్యాన్‍లో తీసుకెళ్తుంటే "హు.... ఏం మనుషులో ఏమో. ఈ రోజుల్లో నమ్మించి మోసం చేయడం మామూలైపోయింది" అనుకున్నాడు

2007-10-02

బలి

2007-10-02 07:40 AM CH Gowri Kumar - తెలుగు జోక్స్ (Jokes in Telugu)
"ఏవండోయ్... ఈ రోజు మన పళ్ళై సంవత్సరం నిండింది. వచ్చేటప్పుడు కోడిని పట్రండి. పలావ్ చేసుకుందాం" చెప్పింది సుగుణ. "ఎందుకే మనం చేసిన తప్పుకు దాన్ని బలిచెయ్యడం?" పెదవి విరుస్తూ అన్నాడు ప్రదీప్.

చంద్రబాబు ఎన్నికల హామీలు

2007-10-02 07:39 AM CH Gowri Kumar - తెలుగు కార్టూన్‍లు (Telugu Cartoons)
అకస్మాత్తుగా మనం ప్రజాకర్షక పథకాలు ఎక్కించేసరికి...

2007-10-01

బద్రం బీ కేర్ ఫుల్ బ్రదరూ, బార్యలు మారరు లే నెవరూ…

2007-10-01 02:23 PM ప్రసాదం - ప్రసాదం » దరహాసాలు
… “కమలా కుచ చూచుక కుంకుమతో…” అని బ్రెయిన్ వేవ్స్ జెనరేట్ అవుతుండగా నాకు మెలకువ వచ్చింది. అప్పుడే టైం అయిపోయిందా అనుకుంటుండగా  కళ్ళ ముందు ఒక్క క్షణం “IET” (Indian Eastern Time) మెరిసింది. “2017 Sep 29 05 10 00″. స్పేస్ స్టేషన్ ఆర్బిటర్-29  లో నేను రెండు నెలలుగా పని చేస్తున్నాను.   నేను చేసే పని గురించి చెప్పాలంటే కొంచం ప్రపంచ చరిత్ర గురించీ, ప్రపంచ చరిత్రను మలుపు తిప్పిన రెండు ముఖ్య ఆవిష్కారాలను గురించి చెప్పాలి.   2014 లో ప్రవస్ [...]

ఎన్నికల వాగ్దానాలు

2007-10-01 06:37 AM CH Gowri Kumar - తెలుగు కార్టూన్‍లు (Telugu Cartoons)

కరెంట్

2007-10-01 06:33 AM CH Gowri Kumar - తెలుగు జోక్స్ (Jokes in Telugu)
"కరెంటు పోయినా, క్యాండిల్ కూడా లేకుండా అంతా చీకట్లో అన్నయ్యగారు వంట ఎలా చేస్తున్నారు కాంతమ్మొదినా?" ఆశ్చర్యంగా అడిగింది పొరుగింటి అంజమ్మ. "ఆయన photographer కదా. Dark roomలో పనిచెయ్యడం ఆయనకి అలవాటే" తేలికగా చెప్పింది కాంతమ్మ.

2007-09-30

అవినీతి బియ్యం

2007-09-30 11:22 AM CH Gowri Kumar - తెలుగు కార్టూన్‍లు (Telugu Cartoons)
ప్రాజెక్టుల్లో నేను ఏనాడూ వాటా అడగలేదు. బియ్యం వ్యవహారాలు నాకే అప్పజెప్పాలి.

పుస్తకం

2007-09-30 11:19 AM CH Gowri Kumar - తెలుగు జోక్స్ (Jokes in Telugu)
"అదేంట్రా... రెండూ ఒకే రకం పుస్తకాలెందుకు కొన్నావు?" గిరిని అడిగాడు శ్రీపతి. "ఈ పుస్తకం చేతిలో ఉంటే సగం పరీక్షలు పాసైనట్లే అని రాసుంది. అందుకే రెండు కొన్నాను" చెప్పాడు గిరి.

2007-09-29

ఈజిప్ట్

2007-09-29 02:42 PM CH Gowri Kumar - తెలుగు జోక్స్ (Jokes in Telugu)
కొడుకు నాన్నతో "నాన్న నువ్వు ఈజిప్ట్ ఎప్పుడు వెళ్లావు?" "నేను ఈజిప్ట్ ఎప్పుడూ వెళ్ళలేదు. అయినా నీకు ఆ సందేహం ఎందుకు వచ్చింది?" ఆశ్చర్యంగా ప్రశ్నించాడు నాన్న. "మరి మమ్మీని ఎక్కడ నుంచి తీసుకొచ్చావు?"

రాజకీయ పార్టీల ఎన్నికల హామీలు

2007-09-29 02:40 PM CH Gowri Kumar - తెలుగు కార్టూన్‍లు (Telugu Cartoons)
వండివారుస్తామనీ, కూరగాయలు తరిగి పెడతామనీ, చింతకాయపచ్చడీ, వూరగాయలూ పెడతామనీ మనం వాగ్దానం చేద్దాం సార్‌!

2007-09-28

అంతర్జాతీయ అంతరిక్ష సదస్సు

2007-09-28 08:14 AM CH Gowri Kumar - తెలుగు కార్టూన్‍లు (Telugu Cartoons)

english medium

2007-09-28 08:12 AM CH Gowri Kumar - తెలుగు జోక్స్ (Jokes in Telugu)
"బాబూ ఏది నీ నోరు చూపించు, అ, ఆ.. అను" అన్నాడు డాక్టర్ రాముతో. పక్కనే ఉన్న రాము తండ్రి "మా వాడు english medium అండీ అ, ఆలు రావు" అన్నాడు డాక్టర్‍తో

2007-09-27

నెల్లూరు దేశంలో ముఠాపోరు

2007-09-27 08:07 AM CH Gowri Kumar - తెలుగు కార్టూన్‍లు (Telugu Cartoons)
పల్లెబాట నెల్లూరు పైనుంచి వెళ్దాం సార్‌!

నిద్ర

2007-09-27 08:05 AM CH Gowri Kumar - తెలుగు జోక్స్ (Jokes in Telugu)
"డాక్టర్ గారూ... ఈ మధ్య సరిగా నిద్ర పట్టడం లేదు. మంచి మందులేమైనా..." అడిగాడు శ్రీధర్. "చూడండి.. నిద్ర పట్టడానికి మంచి వాతావరణం అవసరం. చక్కని మెత్తటి పరుపు, ఎత్తైన దిండ్లు, సుగంధభరితమైన్ అగరుబత్తి పొగలు, నీలంరంగు కాంతి బల్బు, కిటికీలకు మంచి కర్టెన్లు వేసుకుంటే నిద్ర దానంతట అదే వస్తుంది" చెప్పాడు డాక్టర్. " కానీ ఆఫీసులో ఇన్ని వసతులు ఏర్పాటు చేసుకోవడానికి వీలు కాదేమో డాక్టర్..."సందేహం వెలిబుచ్చాడు

2007-09-26

అచ్చు

2007-09-26 07:24 AM CH Gowri Kumar - తెలుగు జోక్స్ (Jokes in Telugu)
"పాతికేళ్ళ నుంచీ కవితలు రాస్తున్నానన్నారు కదా. ఇప్పటికి ఎన్ని కవితలు అచ్చు అయ్యాయి" అడిగాడు మురళి. "ఓ! ఇన్ని!" తల వెంట్రుకలను చూపిస్తూ చెప్పడు కావ్యారావు. "ఓహో అలాగా... రెండా?" అన్నాడు మురళి.

(శీర్షిక లేదు)

2007-09-26 07:23 AM CH Gowri Kumar - తెలుగు కార్టూన్‍లు (Telugu Cartoons)
కాంగ్రెస్‍కు దీటుగా మన పార్టీలో కూడా యువరక్తంఎక్కిద్దామంటే కుదరట్లా. మన పిల్లలు కూడాయువకులు కాదు. వయసు దాటింది.

2007-09-25

వినాయక నిమజ్జనం

2007-09-25 10:18 AM CH Gowri Kumar - తెలుగు కార్టూన్‍లు (Telugu Cartoons)
ఈ సందర్భంలో వినాయాక చవితికి వచ్చిన కార్టూన్ ఈ క్రింది లంకెలో చూడవచ్చు: http://telugu-cartoons.blogspot.com/2007/09/blog-post_4218.html

ఒకే ప్రశ్న

2007-09-25 10:11 AM CH Gowri Kumar - తెలుగు జోక్స్ (Jokes in Telugu)
Railway station లలో ,Bus stand లలో ఇద్దరు బిచ్చగాళ్ళు కలిసినా, ఇద్దరు సాఫ్ట్‍వేర్ ఇంజినీర్లు కలిసినా అడిగేది ఒకే ప్రశ్న. ఏంటది? "నీది ఏ ప్లాట్‍ఫాం?"

2007-09-24

BJPలో మహిళలకు 33% రిజర్వేషన

2007-09-24 08:41 AM CH Gowri Kumar - తెలుగు కార్టూన్‍లు (Telugu Cartoons)

దీర్ఘాయుష్మాన్ భవ

2007-09-24 08:38 AM CH Gowri Kumar - తెలుగు జోక్స్ (Jokes in Telugu)
"నాకు చాలాకాలంపాటు బతకాలని ఉంది డాక్టర్. ఏమైనా హెల్త్ టిప్స్ చెబుతారా?" అడిగాడు రాము "పెళ్ళి చేసుకోండి" సలహా ఇచ్చాడు డాక్టర్. "అలాగైతే ఎక్కువ కాలం బతుకుతారా?" ఆశ్చర్యపోయాడు రాము. "అదేం లేదులే. కాకపోతే అప్పుడు కాలం భారంగా గడుస్తూ ఎక్కువ కాలం బతికినట్టు అనిపిస్తుంది" అసలు సంగతి చెప్పాడు డాక్టర్.

2007-09-23

సిగ్గు

2007-09-23 07:19 AM CH Gowri Kumar - తెలుగు జోక్స్ (Jokes in Telugu)
"సిగ్గులేదటయ్యా నీకు? కూరలు తరుగుతుంటే వేలు తెగిందని సెలవు కావాలంటున్నావా? ఆ మాట అనడానికి నీకు నోరెలా వచ్చిందయ్యా" అరిచాడు ఆఫీసర్. "నిజం సార్.... నిజంగానే వేలు తెగింది" వినయంగా అనాడు రంగారావు "చాల్చాల్లే నోర్ముయ్.... గత పాతిక సంవత్సరాలుగా కూరలు తరుగుతునాను. ఒక్కసారి కూడా నాకు కనీసం గోరు కూడా తెగలేదు. అండర్ స్టాండ్" ఇంకా పెద్దగా అరిచాడు ఆఫీసర్.

(శీర్షిక లేదు)

2007-09-23 07:18 AM CH Gowri Kumar - తెలుగు కార్టూన్‍లు (Telugu Cartoons)
ఎంత ప్రయత్నించినా తను అమాయకుడినని ఒప్పుకోవట్లేదు సార్‌, హత్య చేశాననే అంటున్నాడు ఏం చేసేది సందర్భం:రియల్టరు ప్రశాంత్‌ రెడ్డి హత్య కేసు కొత్తమలుపు తిరిగింది. పీసీసీ మాజీ అధ్యక్షుడు కేశవరావు తనయుడు వెంకట్‌ ప్రధాన నిందితుడైన ఈ కేసులో... సీఐడీ ఉన్నట్టుండి బాంబు పేల్చింది. ప్రశాంత్‌రెడ్డిని తానే కాల్చి చంపినట్లు తమ ఇంటరాగేషన్లో వెంకట్‌ అంగీకరించాడని స్పష్టంచేసింది. ఈ మేరకు వెంకట్‌ ఇచ్చిన వాంగ్మూలాన్ని

2007-09-22

కలెక్టర్లకు ముఖ్యమంత్రి విజ్ఞప్తి

2007-09-22 08:15 AM CH Gowri Kumar - తెలుగు కార్టూన్‍లు (Telugu Cartoons)
మీకిది ఇవ్వమని సీఎంగారు పంపారు సార్‌! సందర్భం:మరో ఏడాదిన్నరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల కోసం అధికార యంత్రాంగాన్ని సన్నద్ధం చేసే ప్రక్రియ మొదలైంది. గురువారం ఇందిరమ్మ కార్యక్రమంపై కలెక్టర్లతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి ఈ మేరకు సంకేతాలిచ్చారు. ''ఏడాదిన్నరలో మేం పరీక్షలకు కూర్చుంటాం, మమ్మల్ని పాస్‌ చేయించేది మీరే'' అంటూ ఆయన పరోక్షంగా ఎన్నికల గురించి ప్రస్తావించారు.

మంచిదంటే ఏది?

2007-09-22 07:55 AM CH Gowri Kumar - తెలుగు జోక్స్ (Jokes in Telugu)
తన రూమ్‍లోకి క్యాలెండర్ కావాలంటూ బజారుకేళ్ళాడు రాము. యజమాని క్యాలెండర్లు చూపిస్తుంటే ప్రతీ దాన్నీ వద్దంటూ.... "ఇంకాస్త మంచిదివ్వండి" అంటున్నాడు. "నీ దృష్ఠిలో మంచిదంటే ఏంటి? " విసుకుగా అడిగాడు యజమాని. "అంటే...... స్కూలుకు సెలవులు బాగా ఇచ్చేలా ఎర్రరంగు గళ్ళు ఎక్కువుండాలి"

2007-09-21

మందు

2007-09-21 07:42 AM CH Gowri Kumar - తెలుగు జోక్స్ (Jokes in Telugu)
రామారావు ప్రతి రోజూ బార్‍కెళ్ళి మందు తాగుతాడు. విషయం ఏమిటంటే ప్రతీ రోజూ రెండు గ్లాసులు ఆర్డర్ చేసి పక్క పక్కనే పెట్టుకుని, ఒక్ సిప్పు ఒక గ్లాసులోంచి ,మరీ సిప్పు రెండో గ్లాసులోంచి తాగుతాడు. ఈ తతంగం అంతా చాలా రోజుల నుంచి చూసిన సర్వర్ ఆనందం ఉండబట్టలేక ఒక రోజు రామారావుని అడిగేశాడు. "నేను ఎప్పుడూ మందు నా స్నేహితుడు సుబ్బారావుతో సలిసి తాగేవాడిని. ప్రమాదవశాత్తు అతను చనిపోయాడు. అతని జ్ఞాపకార్ధం ఈ విధంగా

హోరువానలో మేఘమథనం

2007-09-21 07:35 AM CH Gowri Kumar - తెలుగు కార్టూన్‍లు (Telugu Cartoons)
చూశారా, మేం మేఘమథనం చేయగానే వాన ఆగిపోయింది, లేకుంటే మరిన్ని వరదలు వచ్చేవి. సందర్భం: బంగాళాఖాతంలో అల్పపీడనం... చురుగ్గా మారిన నైరుతి రుతుపవనాలు.. మూడు రోజులుగా ఎడతెరిపిలేని వానలు..ఈ హోరువానను చూడగానే జేఎన్‌టీయూ అధికారులకు మెరుపులాంటి ఆలోచన వచ్చింది. వెరైటీగా జోరు వానలోనే మేఘమథనం చేయాలనిబయలుదేరారు. రయ్యిమని విమానంలో వచ్చి, కడప జిల్లాలోని ఒక్క కొండాపురం మండలం మినహా మిగతా అన్ని మండలాల్లో మేఘమథనం

2007-09-20

ఇచ్చట పెళ్ళికొడుకులు అమ్మబడును

2007-09-20 08:32 AM CH Gowri Kumar - తెలుగు జోక్స్ (Jokes in Telugu)
హైదరాబాదులొ ఈ మధ్య ఒక కొత్త mall తెరిచారు. ఇచ్చట పెళ్ళి కొడుకులు కూడా అమ్మబడును అని ప్రకటనలు ఇచ్చారు (అవును సరిగ్గా పెళ్ళైన కొత్తలో సినిమాలో లాగానే). కాకపోతే కొన్ని షరతులు పెట్టారు, అవి ఏమిటంటే: అమ్మాయిలు మా mallకి ఒక్కసారి మాత్రమే అనుమతింప బడుతారుపెళ్ళి కొడుకులని వారి వారి హోదా, రుచులు, అభిరుచులకు తగ్గట్లు వివిధ అంతస్థులలో వర్గీకరించబడ్డారు. ఏ అంతస్థులో పెళ్ళి కొడుకునైనా మీరు ఎన్నుకోవచ్చును. ఆ

క్లీన్ చిట్?

2007-09-20 07:53 AM CH Gowri Kumar - తెలుగు కార్టూన్‍లు (Telugu Cartoons)
మావాడికీ ఒక క్లీన్‌చిట్‌ ఇవ్వవయ్యా, ఎప్పుడేం చేస్తాడో తెలియదు. ముందే తీసిపెట్టుకుంటే పోలా! సందర్భం:రాజకీయ నాయకులు ఏది కావాలన్నా చేయగలరు. ఇటీవల కే.కే కుమారుడు ఆయన స్నేహితుడు ప్రతాప్ రెడ్డి కాల్చి చంపారు. కానీ దానికి రంగు పూసి, ఇప్పుడు అది ఆత్మ హత్య అని నిరూపించేస్తున్నారు. కొంతకాలం క్రితం సినీ నటుడు బాలకృష్ణ కూడా ఒక నిర్మాతని ఇదే విధంగా కాల్చాడు. గుడ్డిలో మెల్ల ఏమిటంటే ఆ నిర్మాత బతికే ఉన్నాడు.

2007-09-19

మగవాళ్ళకు మాత్రమే

2007-09-19 07:42 AM CH Gowri Kumar - తెలుగు జోక్స్ (Jokes in Telugu)
ఓ కంపెనీలో అందరూ మగాళ్ళను, అందునా పెళ్ళైన వాళ్ళనే రిక్రూట్ చేసుకుంటున్నారు. పైగా ఆడవాళ్ళు అర్హులు కాదంటూ నోటిఫికేషన్‍లో రాయడంతో మండిపడ్డ మహిళా సంఘాలు ధర్నా చేశాయి. అసలు విషయం కనుక్కుంటే ఆ కంపెనీ యజమాని ఒక మహిళ. ఈ విషయం తెలిసిన మహిళా సంఘం నేతలు మరింత కోపం కలిగింది. ఆ యజమానిని ఈ విధంగా కోపంగా ప్రశ్నించారు "ఒక మహిళ అయ్యుండీ ఏమిటా నోటిఫికేషన్?" "అబ్బే... మాకే విపక్షా లేదండి. ఇది ఇప్పుడిప్పుడే

చంద్రబాబు హస్తం

2007-09-19 07:40 AM CH Gowri Kumar - తెలుగు కార్టూన్‍లు (Telugu Cartoons)
దీని వెనుక చంద్రబాబు హస్తం ఉంది సార్‌!

2007-09-18

రెండో వివాహం

2007-09-18 07:05 AM CH Gowri Kumar - తెలుగు జోక్స్ (Jokes in Telugu)
సుజిత్‍కు ఇంటర్నెట్‍లో చాటింగ్ ద్వారా కోమల పరిచయమయ్యింది. వాళ్ళిద్దరి రుచులు, అభిరుచులు కలిసి పరిచయం ప్రేమగా, ప్రేమ పెళ్ళిగా జరిగినాయి. ఒక రెండు నెలలు కాపురం బాగానే సాగింది. ఆ తరువాత సుజిత్‍కి తెలిసినది కోమలకి ఇంతక ముందే వివాహం అయ్యిందని. తనకు మోసం జరిగిందని కోర్టుకెక్కాడు సుజిత్. కోర్టులో సుజిత్‍ని జడ్జి ప్రశ్నించసాగాడు : జడ్జి : ఏం చేస్తుంటావు? సుజిత్ : నేను క్రీడకారుడిని. జ : Football,

సమాల్ దెబ్బ

2007-09-18 07:02 AM CH Gowri Kumar - తెలుగు కార్టూన్‍లు (Telugu Cartoons)
రిటైరవుతున్నావా, అవినీతిమీద రిపోర్టులు రాయనంటేనే... ఒట్టేసి చెప్పు

2007-09-17

రామసేతు అఫిడవిట్

2007-09-17 06:15 AM CH Gowri Kumar - తెలుగు కార్టూన్‍లు (Telugu Cartoons)

కూర

2007-09-17 06:05 AM CH Gowri Kumar - తెలుగు జోక్స్ (Jokes in Telugu)
"ఈ రోజు మీ ఇంట్లో బెండకాయ కూర చేశారు కదూ వదినా?" "అరె! అంత కరెక్టుగా ఎలా చెప్పగలిగారు?" "రాత్రి మా దొడ్లో బెండకాయలు ఎవరో దంగవెధవలు కోసుకెళ్ళార్లే"

2007-09-16

ఉండను

2007-09-16 08:17 AM CH Gowri Kumar - తెలుగు జోక్స్ (Jokes in Telugu)
"అయ్యగారూ... మీ ఇంట్లో ఇక నేను పనిచెయ్యను. ప్రతిచిన్నదానికీ అమ్మగారు ఊరికే తిట్టిపోస్తున్నారు" చెప్పాడు నౌకర్. "అబ్బా.. ఆ మాత్రం మాటపడలేవురా?" సర్ది చెప్పబోయడు యజమాని. "నాకేం ఖర్మండీ... ఆమే తిట్లన్నీ పడడానికి నేనేమైనా ఆవిడ మొగుడినా?" వెళ్తూ అన్నాడు నౌకర్.
వ్యాఖ్యలు
2007-10-09
2007-10-09 07:24 PM కొత్త పాళీ - విహారి.
విడియో ఇప్పుడే పూర్తిగా చూశాను. కామెంట్లూ విమర్శలదేముందీ .. ఎన్నైనా రాయొచ్చు, కానీ ఏదైనా కొత్తగా చెయ్యటం కష్టం. వినూత్నమైన ప్రయత్నం, మొదటి అడుగే కాకుండా ప్రశసనీయమైన ప్రయత్నం. అభినందనలు.
2007-10-09 06:06 PM Budaraju Aswin - రెండు రెళ్ళు ఆరు
చంపేశారు 2*2=4మాటలు రావట్లేదుఅబ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బాఆఆఆఆ
2007-10-09 01:51 PM cbrao - విహారి.
ఏకవీర విహారీ! సరిలేరు, నీకెవ్వరూ. ఇరగదీసావ్.అభినందనలు.మీ ప్రోగ్రెస్స్ రెపోర్ట్ అందుకోండి.రాజశేఖర్ గా 9/10 మార్కులుఎల్.బి.శ్రీరాం గా 6/10చంద్రబాబుగా 3/10ఆహార్యం 7/10Stage lighting 4.5/10 చాలా సన్నివేశాలలొ, shadows, performance effective value ను తగ్గించాయి. ఎల్.బి.శ్రీరాం డైలాగ్ డెలివరి లో స్పష్టత లోపించింది. స్టైల్ కుదిరింది. చంద్ర బాబు వీడియోలు మీరు కొన్ని చూడాలి.తొలి తెలుగు వీడియో బ్లాగూగా
2007-10-09 12:39 PM చదువరి - విహారి.
ముందు రాసిన టెక్స్టు చూసాను. తీరుబడిగా మళ్ళీ చదువుదామని అనుకుని మళ్ళీ ఇప్పుడు చూస్తే - అది తీసేసారు! వీడియో బ్లాగు ప్రయోగం బాగుంది.
2007-10-09 11:44 AM తెలుగు వీర - విహారి.
హై హై నాయకా..తొలి తొలుగు వీడియో బ్లాగు టపా అందించినందుకు నెనర్లు. మీ ప్రయత్నం చాలా బాగుంది
2007-10-09 10:34 AM కొత్త పాళీ - విహారి.
ఆంగికం అదిరింది. పూర్తిగా చూడ్డానికి కొంచెం ఓపిక, బోలెడు టైమూ కావాలి. :-)Short and sweet niext time, okay?
2007-10-09 10:17 AM జ్యోతి - విహారి.
సూపర్ విహారి...అదరింది నీ అభినయనం
2007-10-09 10:17 AM జ్యోతి - విహారి.
సూపర్ విహారి...అదరింది నీ అభినయనం
2007-10-09 09:38 AM ప్రవీణ్ గార్లపాటి - విహారి.
వంద టపాలు పూర్తి చేసుకున్నందుకు అభినందనలు.వీడియో బ్లాగు ప్రయత్నం బాగుంది.
2007-10-09 09:27 AM prasadm - విహారి.
అయ్యా, అభినయ విహారి! ఈ ప్రయత్నం అదిరింది. అర్థశతటపోత్సవ అభినయాపు ఆలోచనకు, మీ అబినయానికి అభినందనలు ప్రసాదం
2007-10-09 08:42 AM నేనుసైతం - విహారి.
విహారి గారు,ముందుగా మీకు అభినందనలు.మీ ప్రయత్నం వెరైటీ గా ఉంది.మీ జైత్రయాత్ర కొనసాగించండి."సూపరు, ఇరగ దీశారు, అదిరింది, చింపేశారు, మార్వలెస్, అద్భుతం " :)-నేనుసైతంhttp://nenusaitham.wordpress.com
2007-10-09 08:30 AM వికటకవి - విహారి.
@విహారి,మీ 100వ టపాకు శుభాభినందనలు. నూరోది ప్రత్యేకంగా ఉండాలి అన్న ప్రయత్నం విజయమైనట్లే. కాకపోతే, విజయం ఏ స్థాయిలో అంటే, కచ్చితంగా పాసు మార్కులే. కానీ, మొదటి ప్రయత్నంలో అది విజయంతో సమానమే. పాసు మార్కులని చెప్పా కాబట్టి, విషయ విశ్లేషణ చేయదలచుకోలేదు.http://sreenyvas.wordpress.com
2007-10-09 08:00 AM రానారె - విహారి.
దుస్తులు, మేకప్ విషయాల్లోనే మీకు చాలా మార్కులు వేసేస్తున్నాను. తరువాత, ఆ ఆత్మ పాత్రను తెరమీదకు తేవాలన్న ఆలోచన. చాలా కష్టపడాలి. చాలా ధైర్యం కావాలి. స్క్రిప్టు చాలా బాగుంది. అందరూ అంటున్నట్లుగా సంభాషణలను పలికేటప్పుడు కాస్త సాగదీశారు. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, సంభాషణలు, నిర్మాణపు ఖర్చులు, చివరికి లైట్ బోయ్, పబ్లిసిటీగంగాధర్ అన్నీ మీరే కావడం వల్ల ఆ మాత్రం లోపం జరగడం మొదటిప్రయత్నంలో చాలా మామూలే.
2007-10-09 06:11 AM జ్యోతి - విహారి.
ఈ టపాలో రాసిన ఒక్కముక్క అర్ధమైతే నా వెయ్యి టపాల మీద ఒట్టు. నమస్తె విహారన్నయ్యా. బాగున్నావా..
2007-10-09 04:12 AM Sharma VJ - విహారి.
గుల గులా!!గుల గులా.మీ జంభ బ్లాగు, బాగు బాగు.
2007-10-09 03:28 AM oremuna - విహారి.
ఈ పైన వ్రాసినదంతా చదివినాను, తరువాత ఏమీ అర్థం కాలేదు, నా కంప్యూటరు మూగది, దానికి మాట్లాడం రాదు, చెవిటిది కూడా, మనం ఏంమీ చెప్పలేము, ఏదో కొద్దిగా నాలుగు అక్షరమ్ ముక్కలు నేర్పబట్టి కీబోర్డు ఉపఓగించి, మానిటరు ఉపయోగించి మేము మాట్లాడుకుంటాము.
2007-10-09 03:12 AM Viswanath - విహారి.
బుళక్ బుళక్... క్లొంచెం వ్లాంతి వచ్చేల్టే లుంది.--హు!హు! గిదేందన్నోయ్ గిస్మంట్ టపా ఇడిచినవ్రాతల్తో చంపనీకి నీకు బ్లాగ్లోళ్ళే దొరికిన్ర అన్నయాడికెళ్ళి దొరకబుచ్చుకున్నవే గిసంటి తరీక
2007-10-09 03:12 AM వెంకట రమణ - విహారి.
మీ మిమిక్రీ బాగుంది. రాజశేఖర రెడ్డి, ఎల్బీ శ్రీరాంల గొంతులను బాగా అనుకరించారు. చంద్రబాబు గొంతునే మరీ సాగదీశారు, అంతగా కుదిరినట్టనిపించలేదు.ఏది ఏమైన తెలుగులో మొట్టమొదటి వీడియో బ్లాగు, అది కూడా బహుపాత్రాభినయంతో చేసినందుకు అభినందనలు.
2007-10-07
2007-10-07 11:17 PM kirankk - రెండు రెళ్ళు ఆరు
Height of comedy..Laavati annyaki joharlu..
2007-10-07 11:17 PM kirankk - రెండు రెళ్ళు ఆరు
Height of comedy..Laavati annayyaki joharlu..
2007-10-06
2007-10-06 04:38 AM కే స రి - తెలుగు జోక్స్ (Jokes in Telugu)
హ హ్హ హ్హా...
2007-10-04
2007-10-04 08:56 PM Budaraju Aswin - తెలుగు జోక్స్ (Jokes in Telugu)
హ హ హ
2007-10-04 12:24 AM CresceNet - తెలుగు జోక్స్ (Jokes in Telugu)
Oi, achei seu blog pelo google está bem interessante gostei desse post. Gostaria de falar sobre o CresceNet. O CresceNet é um provedor de internet discada que remunera seus usuários pelo tempo conectado. Exatamente isso que você leu, estão pagando para você conectar. O provedor paga 20 centavos por hora de conexão discada com ligação local para mais de 2100 cidades do Brasil. O CresceNet tem um
2007-10-03
:)
2007-10-03 08:55 AM నాగరాజా - తెలుగు జోక్స్ (Jokes in Telugu)
:)
2007-10-03 02:47 AM Anonymous - తెలుగు జోక్స్ (Jokes in Telugu)
హ హ హ
2007-09-30
2007-09-30 11:48 PM చదువరి - విహారి.
బాగుంది మీ సిద్ధ, బుద్ధ సంవాదం.వందో టపా కోసం ఎదురు చూస్తున్నాను. ఇన్ని రోజులాగారంటే ఘనంగానే ఉండి ఉండాలి.
2007-09-29
2007-09-29 10:19 PM Anonymous - తెలుగు జోక్స్ (Jokes in Telugu)
:) 3+:( 1+
:)
2007-09-29 09:38 PM నాగరాజా - తెలుగు జోక్స్ (Jokes in Telugu)
:)
2007-09-28
2007-09-28 09:11 PM నాగరాజా - తెలుగు జోక్స్ (Jokes in Telugu)
బ్రహ్మాండం...
2007-09-28 06:54 PM కొత్త పాళీ - తెలుగు జోక్స్ (Jokes in Telugu)
హిల్లరిఔస్!నాకు తెలిసిన ఒక English Medium భరత్నాట్యం టీచరు "టాం టాం టాడిగిణ ఠోం" అని పాఠం చెప్తారు :-))
2007-09-28 04:20 PM DILEEP - తెలుగు జోక్స్ (Jokes in Telugu)
naaku navvu vachchiMdhi.
2007-09-28 03:28 PM Anonymous - తెలుగు జోక్స్ (Jokes in Telugu)
కుళ్ళు జోకు, బాగా కుళ్ళింది
2007-09-28 03:11 PM seenu - తెలుగు జోక్స్ (Jokes in Telugu)
simply super
2007-09-28 12:27 PM CH Gowri Kumar - తెలుగు జోక్స్ (Jokes in Telugu)
మీరు చెప్పిన జోక్ ఇక్కడ ఉన్నది:http://telugu-jokes.blogspot.com/2007/07/blog-post_15.html
2007-09-28 12:14 PM KK - తెలుగు జోక్స్ (Jokes in Telugu)
హ్హ..హ్హ..ఇది చదువుతూ ఉంటే నస్కు ఓ జోకు గుర్తొచ్చింది.."నేను మందు మానేద్దామనుకుంటున్న రా""ఓస్...అంతే కద..నేనిప్పటికి ఎన్నో సార్లు మానేసాను తెలుసా...చ్చీర్స్":)
2007-09-27
2007-09-27 03:30 AM తెలుగు వీర - రెండు రెళ్ళు ఆరు
అయ్యా, మాకు వీటిని వదిలించుకొనే కిటుకేమైనా కనుగొంటే తప్పకుండా ఉత్తరమ్ముక్క వెయ్యండి
2007-09-26
2007-09-26 11:13 PM Budaraju Aswin - రెండు రెళ్ళు ఆరు
sir Naaku memmalni kalavaalani yundi baaboi champestunnaru mee haasya dhorani tho naaku elaa cheppaalo artham kaavatledu
2007-09-26 05:39 PM వెంకట రమణ - రెండు రెళ్ళు ఆరు
నాకెందుకో మీరు సచిన్ టెండూల్కర్‌లా అయిపోయారని పిస్తొంది. మీరు ఎంత బాగా వ్రాసినా ఇంకా బాగా వ్రాస్తే బాగుండేది కదా అనిపిస్తోంది.
2007-09-26 04:14 PM siva prasadnama - రెండు రెళ్ళు ఆరు
chaala chaaaala chaaaaaala chaaaaaaaaaala chaaaaaaaaaaaaaaaaaaaaaala .........bagundi
2007-09-25
2007-09-25 04:41 PM Sanjay M - తెలుగు జోక్స్ (Jokes in Telugu)
how about translation so that people who know kannada (and can barely manage to read teh script) can try and learn Telugu :) Ignore if its too much hassle!
2007-09-23
2007-09-23 03:29 AM Indian - తెలుగు జోక్స్ (Jokes in Telugu)
నవ్వేద్దాం ఈసారి
2007-09-21
2007-09-21 10:08 PM Budaraju Aswin - రెండు రెళ్ళు ఆరు
ముగ్గేసి ,,,,,,,,,అబ్బా మీ టపాలు కుమ్ముడే కుమ్ముడు........
2007-09-21 07:49 PM Anonymous - తెలుగు జోక్స్ (Jokes in Telugu)
Ide yeppudo vachesina joke, harbajan singh meeda, inka kumble (bcoz he got married a widow)
2007-09-21 08:29 AM CH Gowri Kumar - తెలుగు జోక్స్ (Jokes in Telugu)
బాగుందండీ మీ జోకు. బ్లాగులో తెలుగులో పెట్టవచ్చా?
2007-09-21 03:50 AM అశోక్ గార్ల - రెండు రెళ్ళు ఆరు
nice narration...
2007-09-21 02:15 AM dr.mohan - తెలుగు జోక్స్ (Jokes in Telugu)
mee jokrs lo konni pelavanga unnai
2007-09-21 02:05 AM dr.mohan - తెలుగు జోక్స్ (Jokes in Telugu)
mee joke chalabagundi.naajoke okati vinandi.orey aparao... neebugga ala erraga kandi poindera? apparao.: adentante nenu istree chesukuntunte na freind okadu telephone chesaadu. receiver ki baduluga isthree chempaki pettukunna.oho allga mari a kudi vaipu chempa kuda kandi poindentra?apparao; enledu aa vedhava 5 nimishalatarvata mallee phone chesaadu
2007-09-21 01:21 AM ప్రవీణ్ నంద - రెండు రెళ్ళు ఆరు
ఈ ఒక్క విషయంలో నేను చాలా అదృష్టవంతుడిననుకుంటా... ఎందుకంటే.. ఆ "సాంబార్ ఎడారి "లో నా జీవితకాలంలో నేను నిలిచింది కేవలం మూడే మూడు గంటలు... అదికూడా రాత్రి ఏడు నుండీ పది గంటల మధ్యలోనే. మేయిన్ బస్టాప్ నుండీ 1 నెం. సిటీ బస్సెక్కి రైల్వే స్టేషన్‌కి చేరుకొని వరంగల్ రైలు బోర్డ్ చేసాను. సో మీరు చెప్పిన కష్టాలకు నేను అతీతున్ని... కాకపోతే ఆ రోజు మధ్యాహ్నం 'పాండిచ్చేరి'లో బుక్కయ్యానులెండీ. హ్యూమిడిటీ అనగా '
2007-09-20
2007-09-20 09:03 PM Anonymous - తెలుగు జోక్స్ (Jokes in Telugu)
Nice joke but this has been known to every one.Regards,Santhoshhttp://santhlavvi.googlepages.com
2007-09-20 08:25 PM Budaraju Aswin - రెండు రెళ్ళు ఆరు
కుమ్మేసారు అండి అబ్బా చంపెసారు నిజం చెప్పనా ఎం చెప్పలొ అర్థం కావట్లేదు మీ creativity ఎంటండి నాయనో అసలు మీరు చాల బా రాసారు మీ ఫాననడి నేను ఇకనుండి
పైకిబ్లాగులువ్యాఖ్యలువార్తలువెబ్‌పత్రికలుఫొటోలుసేకరణలుenglish