2007-10-09
డివిడి విలువని పెంచే లేబుళ్ళు
డిజిటల్ కామ్‍కోడర్, సెల్‍ఫోన్ కెమెరాల ద్వారా మీ జీవితంలో ముఖ్యమైన సంఘటనలను వీడియోగా తీసుకుని MPEG to DVD Converter వంటి మృదులాంత్రముల(Software) సాయంతో DVD ఫార్మేట్‍లోకి కన్వర్ట్ చేసుకుని చివరిగా ఖాళీ డివిడి డిస్క్ లో రైట్ చేసుకున్నారనుకుందాం. అంతా బానే ఉంది. ఈ డివిడిలపై డిస్క్ లో పొందుపరిచిన ఏదైనా దృశ్యాన్ని లేబుల్‍గా పొందుపరిస్తే ఇంకాస్త రిచ్ లుక్ వస్తుంది కదూ! మీ డివిడిలను ప్రొఫెషనల్‍గా
SATA - ఇంటర్‌ఫేస్ ఎందుకు?
SATA - అధునాతన మదర్‌బోర్డ్ లన్నింటిలో పొందుపరచబడుతున్న కనెక్టివిటీ ఇంటర్‌ఫేస్! Serial ATA అనే పదాన్ని సంక్షిప్తంగా SATA అని పిలుస్తుంటారు. ఇంతకుముందు ఉపయోగించబడిన Parallel ATA అనే ఇంటర్‌ఫేస్ స్థానంలో ప్రవేశించిందీ కొత్త టెక్నాలజీ. మదర్‌బోర్డ్ లపై SATA సపోర్ట్ ని అందిస్తుండడంతో ప్రస్తుతం ఈ హార్డ్ డిస్కులు, సిడి/డివిడి రైటర్లు కూడా SATA వి లభిస్తున్నాయి. SATA డిస్కులను మామూలు PATA డిస్క్ ల
రిజిస్ట్రీ టిప్స్ వీడియో సిడి
తెలుగులో మొట్టమొదటిసారిగా "కంప్యూటర్ ఎరా" మాసపత్రిక ఆడియో వివరణతో కూడిన వీడియో సిడిలను రూపొందించడానికి పూనుకున్నది. ఈ నేపధ్యంలో మీ అభిమాన పత్రిక నుండి మొదటి వీడియో సిడిగా విండోస్ "REGISTRY TIPS" విడుదల చేయడం జరిగింది. దాదాపు 4 గంటల నిడివి గల ఆడియో వివరణ కలిగిన అత్యద్భుతమైన దృశ్య నాణ్యత కలిగిన వీడియో ఫైళ్లని ఇందులో పొందుపరిచాం. ఈ సిడి ధర రూ. 300/-. చక్కని నాలెడ్జ్ పాఠకులకు అందించాలన్న సదాశయంతో
VLC ప్లేయర్ నచ్చిందా..MAC కి లభిస్తోంది…
VideoLan అనే సంస్థ అభివృద్ధి చెసిన VLC ప్లేయర్ అనే సాఫ్ట్ వేర్‍ని ఒక్కసారి వాడి చూశారంటే మనం రెగ్యూలర్‍గా ఉపయోగించే Windows Media Player, WinAmp, PowerDVD వంటి వీడియో ప్లేయర్ సాఫ్ట్ వేర్లు ఎంత స్లోగా పనిచేస్తున్నాయో అర్ధమవుతుంది. దాదాపు వాడుకలో ఉన్న అన్ని రకాల వీడియో ఫైళ్ళని ఈ ప్లేయర్ ప్లే చేయగలుగుతుంది. http://www.videolan.org/vlc అనే వెబ్ సైట్‍లో లభిస్తున్న ఈ సాఫ్ట్ వేర్ అటు విండోస్
డిలీట్ అయిన ఫోటోలను రికవర్ చేయడం
ప్రస్తుతం డిజిటల్ కెమెరాల వినియోగం బాగా పెరిగింది. కాంపాక్ట్ ఫ్లాష్ కార్డ్ లపై ఈ కెమెరాల ద్వారా రికార్డ్ చేసుకున్న ఫోటోలు, వీడియోలు సేవ్ చేయబడతాయి. ఈ నేపధ్యంలో మెమరీ కార్డ్ లోని స్పేస్ నిండి పోయిన తరవాత అందులోని డేటాని పిసిలోకి ట్రాన్స్ ఫర్ చేసుకుని ఖాళీ చేస్తుంటారు.అయితే ఒక్కోసారి పిసిలో ఉన్న ఫైళ్ళని పొరబాటున డిలీట్ చేశామనుకోండి,అటు మెమరీ కార్డ్ ఖాళీగా ఉంటుంది,పిసిలోనూ డేటా లభించదు.
వీడియోనే వాల్‍పేపర్‍గా సెట్ చేయండి
Windows Vista ఆపరేటింగ్ సిస్టమ్ కలిగి ఉన్నవారికి ఓ శుభవార్త. Dreamscene Preview పేరిట మైక్రోసాఫ్ట్ సంస్థ తాజాగా ఓ సాఫ్ట్ వేర్‍ని Windows Vista Ultimate ఎడిషన్ కలిగియున్న యూజర్లకి అందిస్తోంది. మనం కంప్యూటర్ డెస్క్ టాప్‍పై వాల్‍పేపర్లని ఎలా అమర్చుకుంటామో అదే మాదిరిగా ఫోటోలకు బదులుగా మన వద్ద ఉన్న వీడియో ఫైళ్ళని బ్యాక్ గ్రౌండ్‍గా సెట్ చేసుకోవడానికి ఈ సాఫ్ట్ వేర్ వీలు కల్పిస్తుంది. అయితే ఈ సాఫ్ట్
మైక్రోసాఫ్ట్ నుండి ’సోప్ బాక్స్’
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇంటర్నెట్ యూజర్లు తమ వద్ద ఉన్న వీడియో ఫైళ్ళని ఇతరులతో పంచుకోవడానికి వీలు కల్పిస్తూ YouTube, Google Video వంటి సర్వీసులు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. సాఫ్ట్ వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సంస్థ స్వయంగా MSN Soapbox పేరిట ఓ వీడియో అప్‍లోడ్ సర్వీస్ నడుపుతోంది. దీనిని http://video.msn.com/ అనే వెబ్‍సైట్ నుండి యాక్సెస్ చేయవచ్చు. YouTube మాదిరిగానే Soapboxలో కూడా ఏ వీడియో
2007-10-04
కొత్త తెలుగు ఫాంటు: ఇండోలిపి వారి e-Telugu
ఇండోలిపి (INDOLIPI) అనేది భారతీయవేత్తలకు (Indologists) మరియు భాషావేత్తలకు ఉద్దేశించిన బహుళ ప్రయోజనకారక పరికరాల సముదాయం. దీనిలో చాలా భారతీయ భాషల ఫాంటులతో బాటు ఇతర ఉపయుక్త మృదులాంత్ర పరికరాలు కూడా ఉన్నాయి. (పూర్తి వివరాలు వారి సైటులో చదవండి.) వారి వద్ద ఓ తెలుగు ఫాంటు కూడా ఉంది. దాని నమూనా ఇదిగో: ఈ తెలుగు ఫాంటు మరియు ఇతర భారతీయ భాషలు ఫాంటులని ఇక్కడ నుండి (పేజీలో అడుగున లింకులు ఉన్నాయి) దిగుమతి చేసుకోవచ్చు. స్థాపించుకోవడమిలా: జిప్ ఫైలులోని అంశాలను [...]
2007-10-03
Check PNR Status from Mobile
Using the following URL you can know ur PNR Status(Optimised for mobiles) http://mdileep.brinkster.net/pnr.aspx?n1=244&n2=2768197 Change the variables n1 and n2 to know your status.For code just comment here or mail me at [email protected]
2007-10-01
ఫైళ్లు డిలీట్ అవడం లేదా?
ఈ మధ్య కాలంలో ఇంటర్నెట్ నుండి అనేక వైరస్ లు, స్ఫైవేర్లు, డయలర్ ప్రోగ్రాములు, బ్రౌజర్ హైజాకర్లు మన సిస్టంలోకి ప్రవేశించి మనకు తెలియకుండానే కొన్ని ఫైళ్లని Windows\System32 వంటి కీలకమైన ఫోల్డర్లలో దాచిపెడుతున్నాయి. సహజంగా ఆయా సిస్టం ఫోల్డర్లలో ఆపరేటింగ్ సిస్టంకి అతి ముఖ్యమైన ఫైళ్లు భధ్రపరచబడి ఉండడం వల్ల ఎవరూ ఆ ఫోల్డర్లలోని ఫైళ్లని డిలీట్ చేయడానికి సాహసించరు అని వైరస్ రూపకర్తల అభిప్రాయం. అయితే
సిస్టం ఎందుకు షట్ డౌన్ అవడం లేదు?
విండోస్ ఆపరేటింగ్ సిస్టంని ఉపయోగించే పలువురు యూజర్లు తమ కంప్యూటర్ ని షట్ డౌన్ చేసేటప్పుడు అన్ని ప్రోగ్రాముల్నీ క్లోజ్ చేసినా సిస్టం షట్ డౌన్ అవడం లేదని Ctrl+Alt+Del కీలతో బలవంతంగా రీస్టార్ట్ చేయవలసి వస్తోందని వాపోతుంటారు. దీనికి కారణాలు విశ్లేషిద్దాం. మనం విండోస్ ఆపరేటింగ్ సిస్టంని బూట్ చేసినప్పుడు విండోస్ కి సంబంధించిన ముఖ్యమైన ఫైళ్లు, డివైజ్ డ్రైవర్లు, ఇతరత్రా ప్రోగ్రాముల స్టార్టప్ ఫైళ్లు
2007-09-30
CSS తో వెబ్ పేజీల స్టైలింగ్ ...
వెబ్ పేజీలు కంటికింపుగా కనిపించడం దాని స్టైలింగ్ మీద ఆధార పడి ఉంటుంది. ఎంత చక్కని కంటెంటు మీ వెబ్ పేజీలలో ఉన్నా దానిని సరిగా స్టైల్ చెయ్యకపోతే ఎవరూ చూడరు. నేను ఇంతకు ముందు రాసిన యూజబిలిటీ వ్యాసంలో కొంత దీని మీద చెప్పాను. ఇప్పుడు అసలు వెబ్ పేజీలకు స్టైలింగ్ ఎలా చేస్తారో నాకు తెలిసినంత వరకూ చెబుతాను. HTML టాగ్స్ ద్వారా చేస్తుందని అందరికీ తెలుసు. అంటే ఒక <P> అనే టాగ్ వాడితే పారాగ్రాఫ్ అని, <br>
ప్లాష్ ఏనిమేషన్లని అడ్డుకోవడానికి
ఇటీవలి కాలంలో ఇంటర్నెట్లో మనం ఏ వెబ్ సైట్ ని ఓపెన్ చేస్తున్నా ప్రతీ పేజీలోనూ తప్పనిసరిగా కొన్ని ఫ్లాష్ ఏనిమేషన్లు దర్శనమిస్తున్నాయి. దాదాపు ఇవన్నీ అడ్వర్ టైజ్ మెంట్లు కావడం గమనార్హం. ఇలాంటి మనకు ఏమాత్రం అవసరం లేని ఫ్లాష్ అడ్వర్ టైజ్ మెంట్లు సిస్టంలోకి ప్రవేశించడానికి ఎక్కువ నెట్ బ్యాండ్ విడ్త్ ని ఉపయోగించుకుంటాయి. మనం ఏ సమాచారాన్నయితే కోరుకుంటామో దానికి ప్రాధాన్యత ఇవ్వబడకపోగా ఉన్న బ్యాండ్
2007-09-26
చిట్కాలు
ప్రస్తుతం లభిస్తోన్న అన్ని గ్రాఫిక్స్ కార్డులలోకి Nvidia GeForce 7950 GX2 అత్యంత శక్తివంతమైనదిగా పరిగణించబడుతుంది. నెట్‍వర్క్ లోని ఇంటర్నెల్ పిసిలకు ప్రైవేట్ అడ్రస్‍ని ఇవ్వడం ద్వారా ఫైర్‍వాల్ మాదిరిగా రక్షించే సర్వీసే.. Network Address Translation Printer Spooler అనే ఫోల్డర్ కరప్ట్ అయితే మనమ్ ప్రింట్ చేసే డాక్యుమెంట్లు Junk Characters తో వస్తాయి. www.rapidshare.de అనే ఉచిత ఫైల్ హోస్టింగ్
LCD మోనిటర్‍ని క్లీన్ చేసే మార్గం
LCD మోనిటర్‍పై దుమ్ము, వేలిముద్రలు పడినప్పుడు సున్నితంగా ఉండే గుడ్డను తీసుకోండి. మామూలు నీళ్ళలో ఉండే లవణపు పరిమాణం వల్ల స్క్రీన్‍పై మరకలు పడతాయి కాబట్టి డిస్టిల్ వాటర్ తీసుకొని ఆ నీళ్ళలో కొద్దిగా వెనిగర్‍ని కలిపి పల్చని మిశ్రమంగా చేయండి.ఇప్పుడు మోనిటర్‍ని ఆఫ్ చేయండి. లేదా black బ్యాక్‍గ్రౌండ్ సెట్ చేయడం ద్వారా మోనిటర్‍పై ఉన్న దుమ్ము స్పష్టంగా కన్పిస్తుంది. ఎక్కడైతే దుమ్ముందో అక్కడ ఆ
ప్లే అయ్యే పాటలు మధ్యలో కొద్ది క్షణాలు ఆగడానికి కారణం
C, D వంటి డిస్క్ద్ డ్రైవ్ లలో మనం భద్రపరుచుకున్న MP3 ఫైళ్లు Winamp వంటి మీడియా ప్లేయింగ్ సాప్ట్ వేర్ల ద్వారా ప్లే అయ్యేటప్పుడు కొన్నిసార్లు అప్పటివరకూ బాగానే ప్లే అయిన ఆడియో కొన్ని క్షణాలపాటు నిలిచిపోతున్నట్లు కొందరు చెబుతుంటారు. ఇదే విధంగా పినాకిల్ వంటి కేప్చరింగ్ కార్డ్ ల సాయంతో వీడియోని కేప్చర్ చేసేటప్పుడు అన్ని ఫ్రేములూ డిస్క్ లో స్టోర్ చేయబడక కొన్ని ఫ్రేములు డ్రాప్ చేయబడడం కొంతమంది గమనించే
2007-09-25
అక్టోబర్ 2007 సంచిక రెండు రోజుల్లో విడుదల అవుతుంది!
ఈ సంచికతో కంప్యూటర్ ఎరా 7వ సంవత్సరంలోకి అడుగుపెడుతోంది.. ఈ ఆరేళ్లలో స్పృశించిన కొన్ని అద్భుతమైన వ్యాసాలను ఈ సంచికలో ప్రచురించడం జరిగింది. మిస్ అవకుండా చదవవలసిన సంచిక ఇది.
సమాచారానికి స్పెషల్ ఎఫెక్టులు
కొంత సమాచారాన్ని టైప్ చేసి అది చుట్టచుట్టబడిన విధంగా క్రింది చిత్రంలోని మాదిరిగా మార్చాలంటే మల్టీమీడియాపై ఎంతో అవగాహన కలిగి ఉండాలని చాలామంది భ్రమపడుతుంటారు. వాస్తవానికి Adobe Photoshop, Illustrator వంటి పవర్ ఫుల్ ప్రోగ్రాంలకు మాత్రమే ఇలాంటి స్పెషల్ ఎఫెక్టులను సాధించే ప్రత్యేకమైన ఫిల్టర్లు లభిస్తుంటాయి. అయితే ఆయా సాప్ట్ వేర్లు మీ వద్ద లేకపోయినా, లేదా వాటిని ఉపయోగించడం ఎలాగో మీకు తెలియకపోయినా
2007-09-24
Norton సాప్ట్ వేర్లు సరిగ్గా అన్ ఇన్ స్టాల్ అవకపోతుంటే..
www.symantec.com/symnrt అనే వెబ్ పేజీ నుండి రిమూవల్ టూల్ ని డౌన్లోడ్ చేసుకుని మీ పిసిలో వాడండి.
2007-09-21
ఓపెన్ సోర్స్ ఉచితమా ?
ఓపెన్ సోర్స్ అంటే ఉచితం కాదు... అసలు ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్ (OSS) ఫిలాసఫీ ఏంటి ? అని తరచి చూస్తే అది చెప్పేది మీరు ఉపయోగించే సాఫ్ట్‌వేర్ యొక్క సోర్స్ మీ చెంత ఉండాలనే. అంటే మీరు ఇవాళ ఓ సాఫ్ట్‌వేర్ కొన్నారనుకోండి దానికి చెందిన సోర్స్ కోడ్ మీ దగ్గర ఉంటుందన్నమాట. మీకు కావాలంటే దాని డిజైన్ గమనించవచ్చు, దాని కోడ్ చూడచ్చు, మార్చనూ వచ్చు. అలా ఉండే సాఫ్ట్‌వేర్ ని ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్ అని అంటారు (
టాస్క్ పై ఎంత సమయం వెచ్చించారన్నది:
వృత్తి స్వభావాన్ని బట్టి ఒక్కొక్కరు నెలకు, సంవత్సరానికి, రోజుకి, గంటకు ఇంత అని సంపాదిస్తుంటారు. పేరున్న కన్సల్టెంట్లు, అడ్వకేట్లు, ఆర్కిటెక్టులు, ఇంటీరియర్ డిజైనర్లు వంటి వారు ఓ ప్రాజెక్ట్ పై తాము ఎంత కాలం సేవలను వెచ్చించామన్న అంశం ఆధారంగా ఫీజులను వసూలు చేస్తుంటారు. ఒక్కోసారి తాము పనిచేసిన గంటలను కూడా పరిగణనలోకి తీసుకోవలసి వస్తుంటుంది. దీనికోసం ఎక్కువగా క్యాలెండర్లు, PIM లపై ఆధారపడుతుంటారు.
Ipod ని డీఫ్రాగ్ చేసుకోవచ్చు…
2GB, 4GB మేరకు భారీ మొత్తంలో పాటల్ని స్టోర్ చేసుకోగలిగే Ipodలకు ఇటీవలి కాలంలో గిరాకీ పెరుగుతోంది. పాటలని స్టోర్ చేయడానికి మన కంప్యూటర్లో మాదిరిగానే Ipod లోనూ ఓ హార్డ్ డిస్క్ పొందుపరచబడి ఉంటుంది. సుదీర్ఘకాలం వినియోగించిన మీదట హార్డ్ డిస్క్ లోని సమాచారం మొత్తం చెల్లాచెదురై పోతుందని మనకు తెలుసు. దానిని తిరిగి క్రమపద్ధతిలో అమర్చడానికి Defragmenter అనే ప్రోగ్రామ్‍ని ఎలాగైతే ఉపయోగిస్తామో Ipod పై
MP3 ఫైల్‍ని GIF పిక్చర్‍లో దాచిపెట్టడం
మైక్రోఫోన్ ద్వారా మీ మాటలని MP3 ఫార్మేట్‍లో రికార్డ్ చేసి ఆ MP3 ఫైల్‍ని ఏదైనా GIF ఇమేజ్‍లో గోప్యంగా దాచిపెట్టి మీ స్నేహితులకు పంపించుకోవచ్చు. వారు ఆ ఫైల్‍ని డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చెస్తే కేవలం ఫోటో కన్పిస్తుంది తప్ప ఆడియో వినిపించబడదు. అదెలాగో చూద్దాం. మన వద్ద picture.gif మరియు audio.mp3 అని రెండు ఫైళ్ళు ఉన్నాయనుకుందాం. Start>Run బాక్స్ లో CMD అని టైప్ చేసి కమాండ్ ప్రామ్ట్ లోకి వెళ్ళి…copy
2007-09-20
ఆన్ లైన్ ఫోటో షేరింగ్
ఆన్ లైన్ లో ఫోటోలు షేర్ చేసుకోవడానికి ఎన్నో సైట్లు ఉన్నాయి,కాని ఫోటోలు మరియు వీడియోలు షేర్ చేసుకోవడానికి వీలుగా ఇప్పుడు "REDIFF" వెబ్ సైట్ నుండి కొత్త సర్వీసు మొదలైంది,అదే "ISHARE" ఇందులో మనం ఫోటోలు అప్ లోడ్ చేసి మన ఫ్రెండ్స్ కు పంపించుకోవచ్చు.వీడియోలను షేర్ చేసుకోవచ్చు అంతే కాకుండా మ్యూసిక్ ను కూడా అప్ లోడ్ చేయవచ్చు. ఫ్రెండ్స్ తో పంచుకోవచ్చు .మీకు "REDIFF" ఐడి ఉన్నట్లయితే ఈ సర్వీసును మీరు
Yahoo! Go మీడియా ప్లేయర్
తన మార్కెట్‍ని విస్తరించుకునే ప్రయత్నంలో భాగంగా Yahoo సంస్థ Yahoo!Go పేరిట ఓ కొత్త ప్రోడక్ట్ పరిచయం చేసింది. ప్రస్తుతం Beta దశలో ఉన్న ఈ ప్రోడక్ట్ ని http://go.connect.yahoo.com/go అనే వెబ్‍సైట్ నుండి డౌన్‍లోడ్ చేసుకోవచ్చు. మార్కెట్లో వాడుకలో ఉన్న మీడియా ప్లేయర్ మృదులాంత్రముల(software) కంటే భిన్నంగా ఈ Yahoo!Go అనే మీడియా ప్లేయర్ మృదులాంత్రము కేవలం ఆడియో, వీడియో ప్లేయింగ్‍కి ఉపయోగపడడమే
ఏం ఫాంట్ వాడారన్నది తెలుసుకోవాలా?
వార్తాపత్రికలలోనూ, ఇంటర్నెట్ మీదా అనేక వెబ్‍సైట్లలో రకరకాల ఆకర్షణీయమైన ఫాంట్లు పొందుపరచబడి ఉంటాయి. కొన్ని ఫాంట్లు మనకు బాగా నచ్చి వాటిని మన డాక్యుమెంట్లలో ఉపయోగించాలన్న కోరిక ఉన్నా అది ఏ ఫాంట్ అన్నది తెలియక ఊరకుండిపోతుంటాం ఈ నేపధ్యంలో న్యూస్ పేపర్‍లోని ఫాంట్ మీకు నచ్చినట్లయితే దానిని స్కానర్ ద్వారా స్కాన్ చేసి, లేదా వెబ్‍పేజీల్లోని ఫాంట్ నచ్చితే దాన్ని స్క్రీన్ షాట్ తీసి http://
2007-09-16
యాహూ మెయిల్‌లో తెలుగు!
యాహూ! మెయిల్ వాడుకరులకు మీరేదైనా తెలుగు వేగు పంపినప్పుడు, వారికి తెలుగు సరిగా కనబడకపోవచ్చు. నా జీమెయిల్ ఖాతా అమరికలలో ‘బయటకు వెళ్ళే సందేశపు సంకేతలిపి’ని ‘యూనికోడ్’గా అమర్చా. ఆ తర్వాత నేను పంపిన సందేశం యాహూ! మెయిల్‌లో చక్కగా తెలుగులో కనబడింది. క్రింద ఇచ్చిన తెరపట్టులు చూడండి.
2007-09-15
ఫోటోల్లో అవసరం లేని ఆబ్జెక్ట్ లుంటే…
ఓ గార్డెన్‍లో మీ కుటుంబ సభ్యులను నిలబెట్టి మీ దగ్గర ఉన్న డిజిటల్ కెమెరాతో ఫోటో తీస్తున్నారనుకుందాం. Snap బటన్ క్లిక్ చేసేలోపే మీ ఫ్యామిలీ మెంబర్స్ వెనుకగా ఎవరైనా వ్యక్తులు వెళుతున్నా, జంతువులు వెళుతున్నా, కార్లు వంటివి మూవ్ అవుతున్నా ఆ ఆబ్జెక్టులు సైతం మీరు తీసే ఫోటోలోకి చేరే అవకాశం ఉంది. కొంతమంది నేచురాలిటీ కోసం అలాంటి అదనపు ఆబ్జెక్టులను పెద్దగా పట్టించుకోరు. మరి కొంతమంది Photoshop వంటి
2007-09-14
Wikia అందిస్తున్న ఉచిత హోస్టింగ్
వికియా సంస్థ తాజాగా ఉచిత వెబ్ హోస్టింగ్ సేవలను ప్రారంభించింది. Open Serving పేరిట అందించబడుతున్న ఈ వెబ్ హోస్టింగ్ సర్వీసులను ఉపయోగించి ఎవరైనా తమ స్వంత వెబ్‍సైట్లని ఇంటర్నెట్‍పై పొందుపరుచుకోవచ్చు. వెబ్‍స్పేస్, బ్యాండ్‍విడ్త్ పూర్తి ఉచితంగా అందించబడుతున్నాయి. మరో విశేషమేమిటంటే ఇతర ఫ్రీ వెబ్ హోస్టింగ్ సర్వీసులు ఉచిత బ్యాండ్‍విడ్త్ ని కల్పించిన మన వెబ్‍సైట్లలో అడ్వర్‍టైజ్‍మెంట్లని
Windows Vista క్రాక్‍తో డేంజర్ సుమా!
మైక్రోసాఫ్ట్ సంస్థ విడుదల చేసిన సరికొత్త ఆపరేటింగ్ సిస్టమ్ Windows Vista యొక్క బీటా వెర్షన్‍ని గతంలో పలువురు యూజర్లు నెట్ నుండి డౌన్‍లోడ్ చేసుకుని వాడుతున్నారు. ఈ వెర్షన్‍కి ఉన్న ప్రజాదరణని దృష్టిలో ఉంచుకుని కొందరు హ్యాకర్లు Vista Beta వెర్షన్‍ని జీవితకాలం ఉపయోగించుకోవచ్చంటూ ఇంటర్నెట్‍పై కొని వెబ్‍సైట్లలో ఏక్టివేషన్ క్రాక్‍ని పొందుపరిచారు. Windows Vista All Versions Activation 21.11.06 పేరిట
2007-09-11
ఫ్లాష్ డ్రైవ్‍లకు మీ ఫోటో ఐకాన్ వచ్చేలా…
అధికమొత్తంలో సమాచారాన్ని స్టోర్ చేయగలిగి ఉండడం, ఎక్కడికైనా జేబులో వేసుకుని తీసుకెళ్ళగలగడం వంటి కారణాల వల్ల ప్రస్తుతం పలువురు USB Flashdrive లని వాడుతున్నారు. వీటిని USB పోర్ట్ కి గుచ్చి Windows Explorer లో వాటి డ్రైవ్ లెటర్‍ని యాక్సెస్ చేసేటప్పుడు ఆయా డ్రైవ్‍లతో పాటు మన ఫోటోనో, నచ్చిన చిత్రమో ఐకాన్‍గా Windows Explorerలో చూపించబడాలంటే ఓ చిన్న టెక్నిక్‍ని ఫాలో అవవచ్చు. ఏదైనా Icon Creator
Gmail వేగంగా ఓపెన్ అయ్యేలా…
mail.google.com అనే అడ్రస్‍ని టైప్ చేయడం ద్వారా Gmail ఓపెన్ చేస్తునపుడు Loading అనే మెసేజ్ చూపించబడి స్క్రీన్‍పై Gmail హోమ్‍పేజ్ చూపించబడడానికి కొంత సమయం పడుతుంది. ఇలా Loading అనే మెసేజ్ కన్పించినప్పుడు Ctrl+F5 కీబోర్డ్ షార్ట్ కట్‍ని ఉపయోగించండి. వెంటనే హోమ్‍పేజి ప్రత్యక్షమవుతుంది. mail.google.com అనే అడ్రస్‍కి బదులు http://mail.google.com/mail/h/ అనే అడ్రస్‍ని టైప్ చేసినా కూడా అదనపు
మీ పిసి జాగ్రత్త
అధికశాతం కంప్యూటర్ యూజర్లు క్రమం తప్పకుండా హార్డ్ డిస్క్ ని Scan , Defragmentation చేస్తూ RegCleaner, System Mechanic వంటి యుటిలిటి ప్రోగ్రాముల సాయంతో ఎప్పటికప్పుడు రిజిస్ట్రీని క్లీన్ చేసుకుంటూ తమ కంప్యూటర్ సరైన కండిషన్‍లో ఉందని మురిసిపోతుంటారు. కంప్యూటర్ వేగంగా పనిచెయ్యడానికి ఈ చర్యలన్నీ ఎంతో అవసరమైనవే. అయితే, వీటికి తోడు కొన్ని బహిర్గత అంశాల్ని సైతం పాటిస్తేనే ఎటువంటి అవాంతరాలూ లేకుండా మీ
2007-09-10
ఫ్లాష్ పేపర్
ఇది తరువాతి తరం వెబ్/డెస్క్ టాప్ పేపరు.ఇప్పుడు పీడీఎఫ్ మరియూ ఫ్లాష్ లు ఎంత పాపులర్ / భాగం అయ్యాయో దీనికి కూడా అంత సత్తా వుంది. నిజంచెప్పాలంటే ఇది పీడీఎఫ్ మరియూ ఫ్లాష్ ల మేలు కలయిక(hybridTechnology of Flash and Pdf). ఇది హైబ్రీడ్ టెక్నాలజీ కావడం వల్ల పీడీఎఫ్,ఫ్లాష్ కి ఉన్న ఉపయోగాలు రెండూ ఉన్నాయి. డాక్యుమెంట్లు చదువు కోవడం,ప్రింటు తీసు కోవడం,ఫుల్ స్క్రీన్ , డాక్యుమెంట్లు [...]
2007-09-09
Two Million Articles in English Wikipedia
English Wikipedia reaches 2 million article mark. It took just 6 months and 9 days for the last one million articles. (English Wikipedia reached a million articles on March 1, 2006.) As I write this, Wikipedia (in total across all 253 languages) has 8.44 million articles. More than 5 million articles are added just in the [...]
గూగుల్ మృదులాంత్రములు:
గూగుల్ మనం ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవడానికి వీలుగా అనేక సాప్ట్ వేర్ లను మనకు అందిస్తోంది.వాటిలో గూగుల్ ఎర్త్ మీకు తెలిసే ఉంటుంది.అవే కాకుండా ఇంకా అనేక సాప్ట్ వేర్లు అందుబాటులో ఉన్నాయి .అవి... గూగుల్ ఎర్త్ Norton security scan గూగుల్ డెస్క్ టాప్ Firefox with google toolbar Adobe reader skypeStar office గూగుల్ టూల్ బార్ (IE బ్రౌజర్ కొరకు) spyware doctor Picasa గూగుల్ మెసెంజర్ వీటన్నింటి
BLOG కి TUBLELOG కి తేడా తెలుసా?
సాధారణంగా మనం ఇతరులతో సమాచారాన్ని పంచుకోవడానికి బ్లాగులను ఉపయోగించడం మనకు తెలిసిందే,బ్లాగుల్లో సమాచారం అందులో రాసే అర్టికల్స్ ,వ్యాసాలు చాలా పెద్దగా ఉంటాయి. అయితే మనకు ఒక్కోసారి మనకు చాలా తక్కువ సమాచారాన్ని పోస్ట్ చేయాల్సి రావచ్చు.తక్కువ సమాచారం అంటే ఉదాహారణకు మనం ఒక మంచి లింకును ఇతరులతో పంచుకోవాలనిపించవచ్చు,ఒక వీడియోను ఇతరులతో షేర్ చేసుకోవాలనిపించవచ్చు లేదా Instant Messenger లో ని ఒక
1600 మొబైల్ లో కనిపించే స్క్రీన్ మనకు కావలసిన వైపుకు మార్చాలంటే ఎలాగో మీకు తెలుసా?
ప్రస్తుత కాలంలో ఎక్కువమందిచే వాడబడుతున్న సెల్ ఈ 1600. అయితే ప్రతీరోజూ మనం ఆ స్క్రీన్ ను నిలువుగానే చూస్తూ వుంటాము. అయితే ఆ స్క్రీన్ ను మనకు కావలిసిన విధంగా కూడా తిప్పవచ్చు. స్క్రీన్ ను కుడి చేతి వైపుకు మారాలంటే *#5512# అని ఇవ్వాలి.స్క్రీన్ ను తిరగేసి చూడాలంటే *#5513# అని ఇవ్వాలి. స్క్రీన్ ను ఎడమ చేతి వైపుకు మారాలంటే *#5514# అని ఇవ్వాలి. మరలా మామూలుగా రావాలంటే *#5511# అని టైప్ చేయాలి .
ఒపెరా - విహరిణి విపణిలో అండర్‌డాగ్ ...
ఒపెరా - అంటే ఓ సంగీత నాటకం. కానీ ఇక్కడ నేను చెప్పబోయేది ఒపెరా విహరిణి (browser) గురించి. ఈ విహరిణి అంటే నాకు ఎంతో గౌరవం. అవును నేను మంటనక్క (firefox) వాడతాను, అది నాకిష్టం. కానీ ఒపెరా అంటే నాకు చాలా గౌరవం. దానికి కారణం కూడా లేకపోలేదు. నేను ఒపెరా ని ఉపయోగించడం దాదాపు ఓ నాలుగయిదు సంవత్సరాల క్రితం మొదలుపెట్టాను. అప్పట్లోనే దాంట్లో టాబ్ లు ఉండేవి. ఓ మూడు సంవత్సరాల క్రితం మంటనక్క వచ్చినప్పుడు జనాలు
2007-09-07
ఫోన్ చేస్తున్నారా.. రేడియేషన్ బారిన పడకుండా ఉండాలంటే?
కొద్దిగా ఖరీదు ఎక్కువగా ఉండే ఫోన్ల విషయంలో పెద్దగా రేడియేషన్ సమస్య ఉండదు కానీండి, కొందరు సెల్ ఫోన్ ఆపరేటర్లు "రూ.999లకే హ్యాండ్ సెట్, దానితోపాటు 999 టాక్ టైం ఫ్రీ" అంటూ మనకు అంటగట్టే నాసిరకం ఫోన్లలో గంటల తరబడి మాట్లాడేటప్పుడు మాత్రం రేడియేషన్ బారిన పడడం ఖాయం. ఈ ప్రమాదం నుండి తప్పించుకోవాలంటే నాసిరకం ఫోన్లకు దూరంగా ఉండడం మంచిది. ఒకవేళ మీ సన్నిహితులు అందరూ ఒక ప్యాకేజ్ గా అదే నాసిరకం ఫోన్ ని
PS ఫాంట్ల ఫైళ్ల సంగతి ఇది..
మన కంప్యూటర్లో ఇన్ స్టాల్ చేసుకునే ప్రతీ PS ఫాంట్ సహజంగా PFB, PFM అనే రెండు ఫైళ్లని పిసిలో సేవ్ చేస్తుంది. Printer Font Binary అనే పదానికి సంక్షిప్త రూపమే PFB. ఫాంట్ ఎలా కనిపిస్తుందో నిర్ణయించే ఫాంట్ యొక్క outline సమాచారాన్ని ఈ ఫైల్ కలిగి ఉంటుంది. ఇక PFM విషయానికి వస్తే ఇది Printer Font Metrics అనే పదానికి సంక్షిప్త రూపం. ఫాంట్ స్పేసింగ్ కి సంబంధించిన సమాచారం ఈ PFM ఫైళ్లలో స్టోర్ అయి ఉంటుంది.
2007-09-06
మైక్రోసాప్ట్ నుండి ఆన్ లైన్ స్టోరేజ్ సర్వీస్:
మైక్రోసాప్ట్ సంస్థ ఇటీవల తన live సైట్ లో 500MB ఆన్ లైన్ స్టోరేజ్ సర్వీసును ప్రారంభించింది.ప్రస్తుతం ఇది United states,UK మరియు Indians కి మాత్రమే ఈ అవకాశాన్ని ఇస్తోంది .ఇది మనం ఫైల్స్ షేర్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తోంది. మనకు పాస్ వర్డ్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది.ఈ సైట్ URL:http://skydrive.live.com
గూగుల్ ల్యాబ్స్ లో కొత్త సర్వీసులు:
మన సొంత రీజినల్ లాంగ్వేజి లో సెర్చ్ చేసుకోవడానికి మన గూగుల్ సెర్చ్ ఇంజిన్ కు జతగా ఈ widget ను ఆడ్ చేసుకున్నట్లయితే మనం దాని నుండే అక్షరాలను సెలక్ట్ చేసుకుంటూ సెర్చ్ పదాలను తయారు చేయవచ్చు.గూగుల్ ల్యాబ్స్ లో తయారి దశలో ఉన్న ఈ సర్వీసు 14 indian భాషల్లో లభిస్తోంది.అవి అస్సామి ,బెంగాలి ,గుజరాతి,హింది ఇలా మొత్తం 14 భాషల్లో .అందులో మన తెలుగు కూడా ఉందండోయ్ !!...పై చిత్రంలో మాదిగా widget ఉంటుంది. మనం
2007-09-04
బ్లాగు సృష్టించుకోవడానికి సైట్స్
బ్లాగ్ సృష్టించుకోవడానికి మనకు అందుబాటులో ఉన్న సైట్లు: 1.http://www.wordpress.com 2.http://www.blogger.com 3.http://blaagu.com 4.http://spaces.live.com 5.http://blogs.sulekha.com 6.http://www.rediffiland.com
ఫోటోలను ఎడిట్ చేసి షేర్ చేసుకోవడానికి అవకాశం కల్పించే సైట్
ఆన్ లైన్ లో ఫోటోలు షేర్ చేసుకోవడానికి ఎన్నో సైట్లు ఉన్నాయి.కాని మన ఫోటోలకు వివిధ ఎఫెక్ట్ లు తెప్పించి ఫోటోలను ఎడిట్ చేసుకోవడానికి వీలు కల్పించే వెబ్ సైట్ http://www.picnik.com ఇందులో మనం అప్ లోడ్ చేసుకున్న ఫోటోలను మనం అనుకున్న రీతిలో కస్టమైజ్ చేసుకోవచ్చు .ఇది MAC,WINDOWS ల లోనే కాకుండా LINUX ఆపరేటింగ్ సిస్టం పై కూడా పని చేస్తుంది .ఇది దాదాపు అన్ని ఫైల్ ఫార్మాట్లను సపోర్ట్ చేస్తుంది .
మన బ్లాగును ఎక్కువ మంది చూడాలంటే?
మన బ్లాగు అందరి దృష్టిలో పడాలంటే మన బ్లాగును అన్ని బ్లాగులు ఒక్క దగ్గర చేర్చే "పోర్టల్" లలో చేరిస్తే సరిపోతుంది.అవి... 1.తేనెగూడు: సైట్URL: http://thenegoodu.com/ 2.కూడలి :సైట్ URL: http://koodali.org/ 3.జల్లెడ:సైట్ URL: http://jalleda.com/ 4.తెలుగు బ్లాగర్స్: URL: http://www.telugubloggers.com/
2007-09-03
తెలుగులో వ్రాయడం ఎలా?
కంప్యూటర్ లో మనకు తెలుగు వ్రాయడానికి ఉన్న మార్గాలు: 1."లేఖిని"ని ఉపయోగించి ఆన్ లైన్ లోనే వ్రాయటం. 2."బరాహ"సైట్ నుండి తెలుగు స్క్రిప్ట్ జనరేటర్ ను ఉపయోగించి వ్రాయడం. 3.మన కంప్యూటర్ లో తెలుగు సెట్టింగ్స్ చెసుకోవడం. లేఖిని లో తెలుగులో వ్రాయడం చాలా సులభం.మనం "raama"అని టైప్ చేస్తే "రామ"అనే తెలుగు పదం జనరేట్ అవుతుంది.దాని యొక్క స్వరూపం ఈ విధంగా ఉంటుంది. మనకు అందుబాటులో ఉన్న మరొక అవకాశం "బరాహ"వెబ్
మన బ్లాగును ప్రారంభించడం ఎలా?(వీడియో క్లిప్)
మన సొంత బ్లాగును సృష్టించుకోవడం ఎలా?
మన బ్లాగును ప్రారంభించడానికి మూడంటే మూడే స్టెప్పులు మొదట మనం "బ్లాగరు"వెబ్ సైట్ ను తెరువాలి."బ్లాగరు" సైట్ అడ్రస్:http://www.blogger.com/ క్రింది చిత్రంలో మాదిరిగా మీకు విండో ప్రత్యక్షమవుతుంది. తర్వాత మీ గూగుల్ అకౌంట్ తో ఫారం నింపవలెను. మీకు గూగుల్ అకౌంట్ లేనట్లయితే ముందు మీ అకౌంట్ క్రియేట్ చేసుకొని ఫారం నింపాలి.ఫారం ఈ క్రింది విధంగా ఉంటుంది. ఇప్పుడు మన బ్లాగుకు పేరు పెట్టాలి.ఈ క్రింది చిత్రంలో
Hyd Bloggers meet photo 6
STF_3619 Originally uploaded by kiran kumar chava OK , This is the last one survived after unfortunate deletion from my cam!
— 9 బ్లాగుల నుండి. —
వ్యాఖ్యలు
2007-10-09
Nice post కానీGoogle ని MicrosoftOvertake చేయగలదంటారా!
2007-10-08
పని జరగలేదు శ్రీధర గారు. నా కంప్యూటర్ లొ చాలా అక్కరేని ఫైళ్ళు ఉన్నాయి వాటిని తొలగించడం అవడం లేదు. మీరు చెప్పిన మృదులాయంత్రం కుడా ప్రయత్నించాను దానితో పని జరగలేదు. ముఖ్యంగా ఆఫైళ్ళ C:\Documents and Settings\user\Local Settings లో ఉన్నాయి.
Nice tool, I am enjoying. Thanks for the inititave.
2007-10-04
శ్రీధర్ గారు! నేనో సైట్ లో చూచినట్టు గుర్తు. Sitemeter కు బదులుగా, కౌంటర్ వుంటుంది. అది నెంబర్స్ ని చూపిస్తుంది.(No. of Hits laaga) అదెలా?
శ్రీధర్ గారు! వీడియోలు వున్న బ్లాగు చూశాను. కాని డైయల్ అప్ కనెక్షన్ వున్న మాలాంటి వారి పరిస్థితి ఏంటి? సులువుగా తెలుసుకోలేమా! వీడియో కి చాలా సమయం పడుతుంది. లేకపోతే ఒక్కోసారి హేంగ్ అయిపోతుంది. దీని గురించి పరిష్కారం ఆలోచించండి.
2007-10-01
shutting down the system in that manner will corrupt the system and it may not boot up the next time. Better way is to open the task manager and kill off the processes in that. That way the damage will be localized.
శ్రీధర్ గారూ, ఏదో మీ అభిమానానికి ధన్యవాదాలు. http://teluguguruvu.blogspot.com సైట్ లోని వీడియోలు చూడండి, మీరు కోరిన మరిన్ని వివరాలు సమయం వీలుపడినప్పుడు అందిస్తాను.-నల్లమోతు శ్రీధర్
శ్రీధర్ గారు! నమస్తే. మీకు ఎప్పటినిండో రాయాలని వుంది. ఇన్నాల్టికి కుదిరింది.మీ క.ఎరా రాకముందు నేను ఇతర ఇంగ్లీష్ పత్రికలపై ఆధారపడేవాన్ని. వందలు పెట్టి కొన్నా 70% ఆడ్స్ తో నాకు అసలు నాకు ఉపయోగపడేది కాదు. పది రూపాయలు పెట్టి కొనే మీ కం.ఎరా ఒక విజ్ఙాన ఖనిలా, ఎన్సైక్లోపీడియా లా నాకు (ఆ రోజుల్లో నేను ఎక్కడో చింతపల్లి అడవుల్లో ఉద్యోగ రీత్యా వుండేవాన్ని) ప్రపంచం కంప్యూటర్ రంగంలో ఎంత పురోగమిస్తుందో నేను
2007-09-27
nice information keep going in the same way by giving good articles to people who are not aware of computer kwoledge , but You should remember that the knowledge should be freely disseminate to the peoplenarendra.B, [email protected]
online transefer chesi theppinchu kone chance emaina vunda?online lo transefer chesi mail lo details pampithe CD pampadam kudurutunda?
పరిగణించబడుతుంది - Passive Future Tense/ habitual present Tenseపరిగణించబడుతోంది - Passive Present Tense ఈ అయోమయం చాలా బ్లాగుల్లో ఉంది.
2007-09-25
తప్పకుండా..చదువుతాము
2007-09-24
sir,in my office we have broadband connection to a PC and we are using broadband from PCs using proxy software installed in Broadband PC. my problem is using the proxy settings i am able to access internet using Opera Web browser. but if i give the same settings in FireFox / IE the browsers are trying to get the pages from google.com website. i changed the Proxy software but invain. i think the
2007-09-23
will it work in XP??
2007-09-22
మీ బ్లాగ్ బాగుంది
2007-09-21
ఈ చిట్కా అద్భుతమ్..కృతజ్ఞతలు
2007-09-20
Your effort is very good.Telugu language is a very good language to absorb any word from any language.Your True Translation of Computer Jargaon into New Telugu Words shall not be useful for any Computer learning Telugu people. Because, people having computer knowledge will have the knowledge of English words only and if you create new words for these computer words further it will be complicate
use "iso buster" to retreive data from CDs,which R not visible after multisession okits working...
telugu fonts telusukolemu kada??
2007-09-19
సూచనలు తెలుగు/ఆంగ్లం రెండు భాషలఓ ఇస్టే బాగుంటుంది.
2007-09-17
Is there any point in keeping two antivir programmes.
Please tell me whether Antivir and AVG are protecting.I am not using vista, I am using XP I am bit curiuos. Thank you
pls tell me how to set homepage using registry editor
2007-09-15
శ్రీధర్ గారు:మీ వీడియోలు కొత్త వారికి చాలా ఉపయోగపడగలవు. వీటి లంకెలు సహాయ కేంద్రం లో ఉంచుతున్నా. అలాగే ఓ సూచన. వీడియోలు చేసేటప్పుడు విహరిణి లో టూల్ బార్స్ గట్రా లేకుండా (F11) చేస్తే ఇంకా బాగుంటుంది.
ఇది చాలా బాగుంది. కృతజ్ఞతలు. కానీ మీరిచ్చిన లింకు పనిచెయ్యట్లేదు. సరైన లింకు ఇదనుకుంటా http://www.snapmania.com/info/en/trm/దీన్ని ఉపయోగించి ఎలా వచ్చిందో చెబుతా!!
2007-09-14
వీవెన్ గారూ, మీ సవరణకు ధన్యవాదాలు. పోస్ట్ల్ లో సరిచేయడం జరిగింది.-నల్లమోతు శ్రీధర్
ఓపెన్‌సెర్వింగ్, వికియా (wikia.com) సైట్లకు మరియు వికీపీడియా(wikipedia.org) కు ఏ సంబంధం లేదు. ఆ రెండూ వికియా అనే లాభాపేక్ష సంస్ధకి సంబంధించినవి. ఈ వికియా సంస్ధని వికీపీడియా స్ధాపకుడు జిమ్మీ వేల్స్ ప్రారంభించినప్పటికీ, వికీపీడియా మరియు వికియా రెండూ వేర్వేరు.ఈ టపాలో wikipedia ఉన్న చోట్ల wikia అని మార్చుకుంటే సరి.
నరేష్ గారూ ధన్యవాదాలు, తప్పుని సరిచేయడం జరిగింది.-నల్లమోతు శ్రీధర్
చిన్న సవరణ. ఖరాబు చేసుకోండి కాదు. చేసుకోకండి !!
2007-09-09
This link should help for XP Home usershttp://www.youtube.com/watch?v=iLK5fQR_ygM&mode=related&search=
2007-09-08
2007-09-07
2007-09-06
హాయ్ ఉమాశంకర్...మీరు ఇస్తున్న వివరాలు చాలా బాగున్నాయి. కంప్యూటర్ సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన ఇలాంటి సాఫ్ట్‌వేర్ సాధనాలు, పరికరాలు, ఉపకరణాల గురించి మరిన్ని వివరాలు పోస్ట్ చేస్తారని ఆశిస్తున్నాను.మీగుళ్ళపూడి శ్రీనివాసకుమార్
2007-09-04
ఈ క్రిందివాటిని కూడా చేర్చండి :1. http://www.blog.com -బాగర్ డాట్ కామ్ లాగానే దీంట్లో కూడా మంచి సౌకర్యాలున్నాయి. 2. http://www.blog.co.uk - ఇంకా మెరుగుపడాల్సి ఉంది.3. http://www.livejournal.com4. MS వారి livespaces కూడా (ఫర్వాలేదు)మరిన్ని వివరాల కోసం -http://web2.econsultant.com/blogging-services.html
me blog lo topics bavunayi..ilane chala rayandi...blog ni baga decorate cheydam elano kuda telisthe rayandi
2007-09-03
2007-08-31
శ్రీధర్ గారికి ధన్యవాదాలు.ఇంత మంచి బ్లాగు నిర్వహిస్తున్నందుకు.చాలా ఉపయొగపడుతున్నయి మీరు ఇచ్చే ఇన్ ఫర్మేషన్.నాది ఒక సందేహం.దయచేసి తీర్చగలరని మనవి.నేను నెట్లొ సెర్చ్ చేసాక internet options కి వెళ్ళి clearHistory,delete cookies,delete files,అలాగే Temporary internet folders లొ వున్నవన్ని డెలీట్ చేసినా కొన్ని నేను addressbar లొ type చెసినప్పుడు కనిపిస్తున్నాయి.ముఖ్యంగా power పొయినప్పుడు use
2007-08-30
పది అత్యుత్తమ బ్లాగుల్లో ఈ బ్లాగు "ఖచ్చితంగా" ఉంటుంది. మీ ప్రతి టపా నలుగురికీ ఉపయోగపడేదే. ఇటువంటి బ్లాగు తెలుగులో ఉండటం అదృష్టం.